చెవిరెడ్డి మెడకు ఆర్టీసీ భూముల ఉచ్చు……ఆరా తీస్తున్న టీడీపీ నాయకులు, చంద్రబాబు సొంత ఊరులో!
32 Viewsఎన్డీఏ ప్రభుత్వం వైసీపీ నాయకులకు చుక్కలు చూపించడానికి సిద్దం అవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారం అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను తక్కువ ధరకు లీజుకు తీసుకున్న వారిని టార్గెట్ చేస్తోందని తెలిసింది....