Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆరోగ్యం వైద్యం

పచ్చి మామిడి కాయలు తింటే 9 ఆరోగ్య ప్రయోజనాలు, ఏమిటి?

పచ్చి మామిడి కాయలు వచ్చేసాయి. పచ్చిమామిడి కాయలను కోసి కారం- ఉప్పు చల్లుకుని తింటుంటే ఆ రుచి చెప్పక్కర్లేదు. ఈ సీజన్‌లో వచ్చే పచ్చి మామిడి కాయలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.పచ్చి మామిడి వేసవిలో పెరిగే జీర్ణశయాంతర సమస్యల చికిత్సకు సహజ నివారణ.ఇందులోని బి విటమిన్, నియాసిన్, ఫైబర్ ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.పచ్చి మామిడి కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కాలేయ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది.పచ్చి మామిడి తింటుంటే నోటి దుర్వాసనను తొలిగి చిగుళ్ల నుండి రక్తస్రావం తగ్గిస్తుంది.పచ్చి మామిడిలోని విటమిన్ సి, ఎ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.వీటిని తింటే చర్మం, జుట్టు ఆరోగ్యవంతంగా చేస్తుంది, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఇవి తింటుంటే రక్తహీనత, రక్తం గడ్డకట్టడం, హిమోఫిలియా వంటి రక్త రుగ్మతలను నియంత్రించవచ్చు.

Related posts

20 ఏళ్ల తర్వాత సంతానం.. ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చిన తల్లి, ఇంతలో మాటలకందని విషాదం

HJNEWS

కర్నూలు, నంద్యాలలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం

HJNEWS

చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స పూర్తి.. ‘నీ వాష్’ చేసిన వైద్యులు

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్