కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడు హార్ట్ టాపిక్ వున్న యార్లగడ్డ ప్రస్థానం ఒక కొలిక్కి వచ్చింది.యార్లగడ్డ వెంకట్రావు టిడిపి తీర్థం పుచ్చుకోవడానికి సభ ముఖంగా కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు..వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేను కలవలేదు అని..కానీ కలిశానని ముఖ్యమంత్రినమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమే నని…ఇప్పుడు బహిరంగంగా చెబుతున్న.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపాయింట్మెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరతా అన్నారు.తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తావచ్చే ఎన్నికల్లో నేను గన్నవరం నియోజకవర్గంలో నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో నీకు ఎదురు పడతా అంటూజగన్మోహన్ రెడ్డికి యార్లగడ్డ సవాల్ విసిరారు.యార్లగడ్డ చేసిన కీలక వ్యాఖ్యలు..
చంద్రబాబుని సభా ముఖంగా అపాయింట్ మెంట్ అడుగుతున్న.యార్లగడ్డ చేసిన కీలక వ్యాఖ్యలు..
చంద్రబాబుని సభా ముఖంగా అపాయింట్ మెంట్ అడుగుతున్నా.
బై బై వైసిపి….! అంటున్న యార్లగడ్డ వెంకట్రావు
152 Views