Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
అంతర్జాతీయంరాజకీయం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్

2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.

కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయ్ మిశ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Related posts

ఆసక్తికరంగా ఏలూరు ఎంపీ పోరు-కోటగిరి అవుట్ ? ఈసారి ఆళ్లనాని వర్సెస్ చింతమనేని ?

HJNEWS

ఆకాశం నుంచి వచ్చిపడ్డ పాము.. ఇంతలో దూసుకొచ్చి దాడిచేసి డేగ.. మహిళకు భయానక అనుభవం

HJNEWS

గోస్పాడు మండలంలో 5 కోట్ల 15 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం… ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్