Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

బాపులపాడు సీ యస్ ఐ చర్చి సంఘస్తుల ఆందోళన…..!

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ బాపులపాడు మండలం లోని,బాపులపాడు సీ యస్ ఐ చర్చి సంఘస్తుల ఆందోళన …2006 నుండి చర్చి నిర్మాణానికి సంఘస్తుల నుండి భారీగా విరాళాలు సేకరణ సీఎస్ఐ చర్చి సంఘ పెద్ద అయిన దయ్యాల రాజేశ్వరరావు సంఘస్తులను మోసం చేసి చర్చి నిర్మాణ సమయంలో అన్ని అనుమతులు తీసుకువచ్చి పని మొదలు పెడుతున్నారు అని తెలియజేసి సుమారు ఇప్పటికి 70% పనులు పూర్తి

సంఘస్తులు నుంచి వసూలు చేసిన విరాళాలు దయాల రాజేశ్వరరావు తన కుమారుడు రాజేవ్ కాంత్ తమ సొంత ఖర్చులకు దారి మళ్లింపు చేశారు మళ్లీ తానే ఏపీ సి ఆర్ డి ఏ నుంచి అనుమతులు లేవు అని చెప్పి తన సొంత బావమరిది అయిన డొప్పల జయప్రకాష్ తో హైకోర్టులో చర్చి నిర్మాణ పనులను ఆపివేసి చర్చిని సిదిలామ్ చేయాలని పిటిషన్ వేయించాడు సీఎస్ఐ చర్చి సంఘస్తులు ఈ ఘటనతో అహకరాలు చేస్తూ చర్చి ఆవరణలో ర్యాలీ నిర్వహించారు.

మాకు ప్రార్థనా మందిరం లేక రోడ్డుమీద నిలబడి ప్రార్థన చేసుకునే దుస్థితి కల్పించింది దయాల రాజేశ్వరరావు అని మాకు తగు న్యాయం చేయాలని నిరసన ఆందోళన చేపట్టారు…..దీంతో చర్చి సంఘస్తులు అధికారులు నాయకులు తమ గోడు వినిపించుకుని తమకు ప్రార్థన మందిరంలోకి అనుమతినిచ్చి సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts

ఎన్టీఆర్ జిల్లా: రోగి ప్రాణాలు కాపాడేందుకు 108 డ్రైవర్ సాహసం.. బ్రిడ్జిపై వరద నీళ్లు ఉన్నాసరే!

HJNEWS

జనసేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన పవన్

HJNEWS

రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్