Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

ఏమాత్రం వన్నె తగ్గని త్రిష.. రోడ్డుపై శ్రీలీల డ్యాన్స్.. బ్రో బ్యూటీ ట్రీట్

వెండితెర సెలబ్రెటీలు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న లేటెస్ట్ అప్‌డేట్స్‌పై ఓ లుక్కేద్దాం

టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం.

సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పటికీ అదే అందంతో మాయ చేస్తుంది.

యంగ్ బ్యూటీ శ్రీలీల.. శేఖర్ మాస్టర్‌తో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.

‘బ్రో’ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ కొత్త ఫొటోలు షేర్ చేసింది.బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది.

దబాంగ్ భామ సోనాక్షి సిన్హా బికినీ ఫొటోలతో రచ్చ చేసింది.

దబాంగ్ భామ సోనాక్షి సిన్హా బికినీ ఫొటోలతో రచ్చ చేసింది.

దబాంగ్ భామ సోనాక్షి సిన్హా బికినీ ఫొటోలతో రచ్చ చేసింది.రేణు దేశాయ్ ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది.

హీరోయిన్ స్నేహ జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కష్టపడుతుంది.

వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలు చూద్దాం.

.

Related posts

ఒంటరిగా ఉంటున్న దళిత వివాహితపై గ్యాంగ్ రేప్.. వైసీపీ నాయకుల దారుణం ?

HJNEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం పూర్తి మద్యనిషేదం

HJNEWS

ఏపీలో అహా క్యాంటీన్లు.. ప్రభుత్వం కొత్త స్కీమ్.. భోజనం ఎంతంటే..!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్