Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction

Author : HJNEWS

HJNEWS
119 Posts - 0 Comments
ఆంధ్రప్రదేశ్

AP, తెలంగాణలో భారీగా మహిళలు మిస్సింగ్..

HJNEWS
26 Views2019లో 6252 మంది, 2020లో 7057 మంది, 2021లో 8969 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపింది. ఇక, తెలంగాణలో 2019 నుంచి 2021 వరకు 8066 మంది బాలికలు, 34, 495 మంది...
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి ” జూపల్లి ”చేరికను వరుణుడు కూడా అంగీకరించడం లేదు.!!

HJNEWS
25 Views! గత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేక ముందుకే తన అనుచర బ్యాచ్ తో కొల్లాపూర్ శాసనసభ్యులు టైగర్ హర్షవర్ధన్ రెడ్డి గారిపై సోషల్ మీడియాలో లేనిపోని రాతలు...
ఆంధ్రప్రదేశ్

‘మల్కాజిగిరి ఎంపీ మిస్సింగ్’.. కలకలం రేపుతోన్న పోస్టర్స్

HJNEWS
22 Viewsబీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ‘వరద’ రాజకీయం హీటెక్కుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఈ రెండు పార్టీలు మాత్రం వరద సహాయంపై పరస్పరం విమర్శలు గుప్పించుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది....
ఆంధ్రప్రదేశ్

విలేకరి ఇంటిపై విధ్వంసకాండ

HJNEWS
25 Viewsవిలేకరి ఇంటిపై విధ్వంసకాండసీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ హాతిరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సిఐ గా బాధ్యతలు స్వీకరించిన ఎం శ్రీనివాస్.ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించిన సీఐ...
ఆంధ్రప్రదేశ్

విలేకరి ఇంటిపై విధ్వంసకాండ….కోర్టు స్టే ఉందని చెప్పినా వినిపించుకోని వైనం

HJNEWS
24 Viewsకోర్టు స్టే ఉందని చెప్పినా వినిపించుకోని వైనం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అక్రమాలపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతోనే.. తీవ్రంగా ఖండించిన తెలుగు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘాలు అనంతపురం జిల్లా...

భోళా శంక‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. మాస్ రేంజ్‌లో మెగాస్టార్ ర‌చ్చ‌

HJNEWS
22 Viewsవాల్తేరు వీర‌య్య సినిమాతో చివ‌రిగా హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం భోళా శంక‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, కీర్తి...
తెలంగాణసినిమా వార్తలు

తమన్ బాబు.. అంతొద్దు.. కాస్త తగ్గు తగ్గు!

HJNEWS
24 Viewsపవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘బ్రో’.. ఈ సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్‌ను రీసెంట్‌గా గ్రాండ్‌గా నిర్వహించారు. సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై...

ఇలా చేస్తున్నారా? మీ వాట్సాప్ హ్యాక్ అయినట్లే.. తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది..!

HJNEWS
27 Viewsసైబర్ స్కామర్స్ పంజా తారస్థాయికి చేరుకుంది. సైబర్ వార్ కు ముగింపు ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి దేశమంతా నెలకొంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. అచ్చం...

భారత్‌లో అంత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఏదో తెలుసా..? ఈ ట్రైన్‌లో ప్రయాణం చేస్తే ఎంతో సరదా!

HJNEWS
26 Views మీరు భారతీయ రైల్వేల అత్యంత వేగవంతమైన రైలు, అధిక సౌకర్యాల రైలు, తక్కువ దూరపు రైళ్ల గురించి విని ఉంటారు. అయితే సోమరి రైలు గురించి మీకు తెలుసా? అవును ఒక...

ఐఐటీల నుంచి ఐదేండ్లలో 8 వేల మంది విద్యార్థుల డ్రాపౌట్.. కేంద్రం వెల్లడి

HJNEWS
24 Viewsన్యూఢిల్లీ: దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందేందుకు ఏటా వేల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. అయితే గత ఐదేండ్లలో ఏకంగా 8 వేల మందికిపైగా విద్యార్థులు ఐఐటీల నుంచి డ్రాపౌట్ అయినట్లు...

Elementor #HJNEWS.IN

HJNEWS
23 Viewsమొహారం పండగ నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించిన గౌరవ బోథ్ నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకులు శ్రీ.అనిల్ జధవ్ . ఈ రోజు నెరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామంలో మొహారం పర్వదినన్ని పురస్కరించుకుని...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

గుర్తింపు కార్డులు,జిల్లాల వ్యాప్తంగా సమగ్ర ఓటరు సర్వే

HJNEWS
28 Views● ఈ రోజు నుంచి ఇంటింటికీ రానున్న బీఎల్‌వోలు ● 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగేలా చూడడం. ● 2024 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

వైఎస్సార్ జయంతి.. ఇడుపులపాలయలో వైఎస్ షర్మిల, విజయమ్మ నివాళులు

HJNEWS
37 Viewsమాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళుర్పించారు.పులివెందుల:...
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం వైద్యం

బాపులపాడు గ్రామంలో పారిశుధ్య పనులను ప్రారంభించిన సర్పంచ్ సరిపల్లి కమలా కిరణ్

HJNEWS
43 Viewsబాపులపాడు గ్రామంలో హనుమాన్ నగర్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి మరియు పారిశుధ్య పనులను సర్పంచ్ శ్రీమతి సరిపల్లి కమలా కిరణ్ వార్డు సభ్యులు శ్రీ తాడిసెట్టి శ్రీనివాస రావు , పంజుగల సీత,...

ధరణి పోర్టల్‌లో కీలక మార్పులు..!

HJNEWS
32 Viewsతెలంగణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణిలో కీలక మార్పులకు అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. రైతు తనకు చెందిన భూమిలో కొంత భాగాన్ని ఇతరులకు అమ్మిన దానిలో మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది....
తెలంగాణసినిమా వార్తలు

షూటింగ్లో గాయపడ్డ సింగర్ మంగ్లీ.. ఆందోళనలో ఫ్యాన్స్..!

HJNEWS
43 Viewsప్రముఖ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ సాంగ్స్ తో తన కెరీర్ ను మరింత పాపులారిటీగా మార్చుకున్న ఈమె...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

అసలు ఈ నాలుగేళ్ళలో జగన్ ఏం చేశాడయ్యా అని అనే వాళ్ళ కోసం

HJNEWS
35 Views14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏనాడు చేయలేనిది.. జగన్మోహనరెడ్డి తన నాలుగేళ్ల పరిపాలనలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కడుతున్నాడు.. చంద్రబాబు చేయలేనిది.. జగన్మోహనరెడ్డి తన నాలుగు పెద్ద ఓడరేవులు పది ఫిషింగ్...
ఆంధ్రప్రదేశ్

చిక్కిన చిరుత…! ఊపిరి పీల్చుకున్న భక్తులు

HJNEWS
31 Viewsతిరుమల నడక దారిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులు ఆ చిరుత కోసం జల్లెడ పట్టారు. మొత్తానికి చిరుత బోనుకి చిక్కింది. అలిపిరి మార్గంలో బాలుడిపై దాడి...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఆసక్తికరంగా ఏలూరు ఎంపీ పోరు-కోటగిరి అవుట్ ? ఈసారి ఆళ్లనాని వర్సెస్ చింతమనేని ?

HJNEWS
34 Viewsఏపీలో కాపు జనాభా అధికంగా ఉన్న లోక్ సభ నియోజకవర్గాల్లో ఒకటైన ఏలూరులో ఈసారి రాజకీయం కాక రేపుతోంది. ఎక్కడా వార్తల్లో కూడా కనిపించకుండా, వినిపించకుండా గుట్టుగాసాగిపోతున్న ఏలూరు ఎంపీ సీటు రాజకీయం...
హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్