Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

అనసూయ అందాల దూకుడు, ఏకంగా బికినీలో మెరుపులు.. స్విమ్మింగ్ పూల్ లో భర్తతో, దారుణంగా ట్రోలింగ్

అనసూయ అందాల దూకుడు, ఏకంగా బికినీలో మెరుపులు.. స్విమ్మింగ్ పూల్ లో భర్తతో, దారుణంగా ట్రోలింగ్
సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది.

రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.

వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. తాజాగా అనసూయ ఏకంగా బికినిలో మెరుపులు మెరిపించింది. సమ్మర్ లో ఫ్యామిలీతో ఇలా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ ఫోజులు ఇచ్చింది.

అనసూయని ఇలా ఫస్ట్ టైం బికినిలో చూడడంతో నెటిజన్లు మెస్మరైజ్ అవుతున్నారు. కిర్రాక్ అన్నట్లుగా అనసూయ తన భర్తతో రొమాంటిక్ ఫోజులు ఇచ్చింది. అలాగే ఆమె పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే పిల్లల ముందు ఇలాగేనా బట్టలు వేసుకునేది అంటూ నెటిజన్లు అనసూయని దుమ్మెత్తి పోస్తున్నారు. అనసూయ బికినిలో హాట్ సర్ప్రైజ్ ఇవ్వడం తో ఇంటర్నెట్ లో చిన్నపాటి సునామి మొదలయింది.

అనసూయ తాజాగా రంగమార్తాండ చిత్రంలో నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లాంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.

అనసూయ కూడా కీలక పాత్రలో మెరిసింది. టాలీవుడ్ లో అనసూయకి మరిన్ని ఆఫర్స్ దక్కుతున్నాయి. కీలక పాత్రల కోసం దర్శకులు అనసూయని ఎంచుకుంటున్నారు.

Related posts

వ్యాఖ్యల వెనుక అసలు కారణం అదే..పీకే తీసేసిన తహసీల్దారన్న కొడాలి నాని

HJNEWS

బై బై వైసిపి….! అంటున్న యార్లగడ్డ వెంకట్రావు

HJNEWS

ఏపీలో అహా క్యాంటీన్లు.. ప్రభుత్వం కొత్త స్కీమ్.. భోజనం ఎంతంటే..!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్