మొహారం పండగ నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించిన గౌరవ బోథ్ నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకులు శ్రీ.అనిల్ జధవ్ .
ఈ రోజు నెరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామంలో మొహారం పర్వదినన్ని పురస్కరించుకుని పిరిల పండగ నిర్వహిస్తున్న నిర్వహకులకు తన వంతు సహాయంగా ఐదు(5) వేల రూపాయలు విరాళంగా అనించారు