● ఈ రోజు నుంచి ఇంటింటికీ రానున్న బీఎల్‌వోలు
● 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగేలా చూడడం.
● 2024 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండనున్న వారికి కూడా ఓటు హక్కు కల్పించాలి.🔻 సర్వేలో పరిశీలించే అంశాలు 🔻
● ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీలు..నకిలీ ఓట్ల గుర్తింపు
● చనిపోయిన వారి ఓట్ల తొలగింపు● వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తించడం
● డోర్‌నంబర్లు లేకుండా ఉన్న, ఒకే డోర్ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లు పరిశీలన
● సర్వీసు ఓటర్లు(మిలటరీ), ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల వివరాలను పరిశీలన.
● దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఏ ప్రాంతంలో ఉంచాలో కనుక్కుని అక్కడ జాబితాలో ఉంచడం.
● ఒక బూత్‌లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్‌కు సిఫార్సు చేయడం.
● పేర్లు, నియోజకవర్గాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఫొటో గుర్తింపు కార్డులు మార్పులు, చేర్పులు తప్పుఒప్పులు సరిచేయడం.
● ఓటర్ల అభ్యర్థన మేరకు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం.🔻 సమగ్ర ఓటరు సర్వే షెడ్యూల్ 🔻
● ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటికీ బూత్ లెవల్ అధికారుల సర్వే