Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

Deepthi Sunaina: బేబీ మూవీలో నువ్వు అయితే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్స్

117 Views

బేబీ మూవీలో నువ్వు అయిDeepthi Sunaina: బేబీ మూవీలో నువ్వు అయితే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్స్తే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్స్

బేబీ మూవీలో నువ్వు అయితే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్ బ్యూటీ దీప్తిసునైనా మరోసారి సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. స్లీప్‌ లెస్‌ లైట్ బ్లూ అండ్ వైట్ మిక్స్ కలర్ డ్రెస్‌లో బార్బీ డాల్‌గా ఉంది. దీప్తి సునైనా ఫోటోలు చూసిన నెటిజన్లు హీరోయిన్‌గా ట్రై చేయవచ్చుగా అంటూ సలహాలు ఇస్తున్నారు.
బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా మరోసారి సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. స్లీప్‌ లెస్‌ లైట్ బ్లూ అండ్ వైట్ మిక్స్ కలర్ డ్రెస్‌లో బార్బీ డాల్‌గా ఉంది. దీప్తి సునైనా ఫోటోలు చూసిన నెటిజన్లు హీరోయిన్‌గా ట్రై చేయవచ్చుగా అంటూ సలహాలు ఇస్తున్నారు.

చూడటానికి కాలేజీ అమ్మాయిలా కనిపించే దీప్తి సునైనా ..సోషల్ మీడియాలో మాత్రం మసాలా సమోసాలా హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రాళ్ల మతిచెడగొడుతోంది. అమ్మడి బోల్డ్ లుక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ప్రకృతిలో పరశించిపోతూ స్మైలీ లుక్స్‌తో ఫోటోషూట్ చేసింది దీప్తి సునైనా. ఈ అమ్మాయి గ్లామర్ చూసి నెటిజన్లు నువ్ బేబీ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఉంటే వేరే లెవెల్లో ఉండేది అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు.

దీప్తి సునైనా నువ్ హీరోయిన్‌గా ట్రై చేస్తే చాలా ఆఫర్లు వస్తాయని సలహా ఇస్తున్నారు. ఇంకొక నెటిజన్ అయితే అందానికి నువ్వే గుర్తు అంటూ నీ డ్రెస్సింగ్ స్టైల్ మెచ్చుకునే విధంగా ఉంటుందని కితాబిస్తున్నారు.

రీసెంట్‌గా షేర్ చేసిన దీప్తి సునైనా పిక్స్‌కి మూడున్నర లక్షల లైక్‌లు వచ్చాయి. ఇక కాంప్లిమెంట్స్‌తో పాటు కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. నీకు వంకాయ కూర అంటే ఇష్టమని చెప్పావంట..నిజంగా నువ్ ఎక్సలెంట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

యూట్యూబర్‌గా బాగా పరిచయమై..బిగ్‌బాస్ రియాల్టీ షోతో బాగా పేరు తెచ్చుకున్న దీప్తి సునైనా తన శరీరంలోని కొలతల్ని చూపిస్తోంది. తెల్లగా నాజూకుగా ఉండే ఈ చిన్నది రీసెంట్‌గా వైట్ కలర్ టూ పీస్ మోడ్రన్‌ డ్రెస్‌లో థైస్, నడుము చూపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే ముద్దుగుమ్మలకు కష్టపడాల్సిన పనిలేదు. తమ అంద, చందాలను ఒలకబోస్తూ హాట్ హాట్ ఫోటోషూట్ ఒకటి చేసి ఆ ఫోటోలను షేర్ చేస్తే చాలు..క్రేజ్‌తో పాటు ..ఫ్యాన్‌ ఫాలోయింగ్ దానంతటికి అదే పెరుగుతుంది. బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా పొజిషన్‌ కూడా అలాగే ఉంది.

Related posts

భూమా ఫ్యామిలీలో సీటు పంచాయితీ.. అన్నదమ్ముల మధ్య వార్ తప్పదా, రేసులో మాజీ ఎమ్మెల్సీ కూడా!

HJNEWS

ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందే టీడీపీ అభ్యర్థికి షాక్.. ఆయన భార్య, ప్రొఫెసర్ లావణ్య దేవి సస్పెండ్

HJNEWS

జనసేనకు ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకున్న జీవీఎంసీ డ్రైవర్‌.. పవన్ ఆర్థిక సాయం

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్