Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
YSRCPఆంధ్రప్రదేశ్

రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని

దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి…. ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి.

సొల్లు చంద్రబాబు రాజధాని నిర్మిస్తా అని ఎలా చెబుతాడు…..

పొలాల్లో రాజధాని ఎలా కడతాం…..రాజధాని రైతులు ఏం త్యాగం చేశారు…..రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప.

మే నెలలో సీఎంగా జగన్ ప్రమాణం చేయకుండా ఆపగలిగే శక్తి…. రాష్ట్రంలో ఏ పొలిటిషన్ కి లేదు.

మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్లకత్తా ఏ రాజధానిలో అయిన 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి….. మిగిలిన 99శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి.

33వేల ఎకరాలు తీసుకొన్న చంద్రబాబు…. పిట్టలదొర కబుర్లు చెబుతున్నాడు.

ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థను
క్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా.

రాజధాని కడతా అంటూ గ్రాఫిక్స్ తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడ.

దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా….. ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు.

25 లక్షల జనాభా…. పోర్టు…. అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్ లో….. ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే…. మహానగరంగా అయ్యి తీరుతుంది.

వైజాగ్ ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే….. వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చెయ్యొచ్చని జగన్ ఆలోచిస్తున్నారు.

ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు.

రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల సీఎం జగన్ పేదల ఖాతాల్లో వేశారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,బిజెపి వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని రైతులు ఖాతాల్లో జమ చేసేవారు.

కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం.

నేనైతే సంపద సృష్టించే వాడిని, జగన్ కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు.

జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా, ఓ సక్సెస్ ఫుల్ బిజినెస్ మాన్.

రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో A టు Z తెలిసిన వ్యక్తి సీఎం జగన్.

Related posts

జనసేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన పవన్

HJNEWS

చెవిరెడ్డి మెడకు ఆర్టీసీ భూముల ఉచ్చు……ఆరా తీస్తున్న టీడీపీ నాయకులు, చంద్రబాబు సొంత ఊరులో!

HJNEWS

విజయవాడ దసరా ఉత్సవాల రద్దీ.. భక్తుల కోసం రూ.25 లక్షల లడ్డూ ప్రసాదాలు

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్