Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
సినిమా వార్తలు

నడి రోడ్డుపై అరియానా అందాల ఆరబోత.. బిగ్ బాస్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ గ్లామర్ డోస్

118 Views

గత కొంతకాలంగా ఎప్పటికప్పుడు తన స్టన్నింగ్ లుక్స్ వదులుతూ సోషల్ మీడియాను షేక్ చేయడం పనిగా పెట్టుకుంది అరియానా. రూటు మార్చి అందాలతో అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది

అమ్మడి రొమాంటిక్ కిక్ కి పిచ్చెక్కిపోతున్న యువత.. ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు వావ్ అంటుంటే ఇంకొందరు అరియానా గ్లామర్ డోస్‌ని తప్పుబడుతున్నారు. ఏదేమైనా ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి.

గత కొంతకాలంగా ఎప్పటికప్పుడు తన స్టన్నింగ్ లుక్స్ వదులుతూ సోషల్ మీడియాను షేక్ చేయడం పనిగా పెట్టుకుంది అరియానా. రూటు మార్చి అందాలతో అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది.

ఆర్జీవీతో అరియానా చేసిన ఇంటర్వ్యూ, అందులో అరియానా తొడలపై వర్మ చేసిన వెకిలి కామెంట్లు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. వర్మ చేసిన తొడల కామెంట్లతో అరియానాకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ కారణంగానే బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసింది అరియానా.

బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయి ప్రస్తుతం జనం నోళ్ళలో నానుతోంది అరియానా. పలు వెబ్ సిరీసులు చేస్తూ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులేస్తోంది. తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ఇలా ట్రాక్ చేంజ్ చేసి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ యంగ్ లేడీ.

బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లొచ్చాక ఎంటర్‌టైనమెంట్ చానళ్లలో ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సెలబ్రిటీ ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటి సొంతం చేసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది.

ఒకప్పుడు నాజూకుగా ఉన్న అరియానా.. ఇప్పుడు బొద్దుగా మారి హల్చల్ చేస్తోంది. ఆమె షేర్ చేస్తున్న ఫొటోస్ చూసి.. బాగా లావెక్కావ్ అరియానా అంటూ రొమాంటిక్ యాంగిల్స్ లో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Related posts

దొరికిపోయిన రష్మిక.. విజయ్ వేసుకున్న షర్ట్‌‌తో ప్రత్యక్షం.. ఇది అదేనా?

HJNEWS

ఫుల్ బాటిళ్లతో బాలయ్యకు అభిషేకం.. చరిత్రలో ఏ హీరోకూ జరగని విధంగా.. వీడియో వైరల్

HJNEWS

భోళా.. ఏం బాలా.. ‘ఉడాల్’ రివ్యూపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం.. ఆది పురుష్ నచ్చిందా? ఇది నచ్చలేదా?

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్