Category : ఆంధ్రప్రదేశ్
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. దసరాకు అదిరే కానుక, వారికి 5 సీఎల్స్!
12 Viewsవిజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏపీ ఎన్జీవో 21 రాష్ట్ర మహాసభలకు ప్రత్యేక అతిథిగా సీఎం జగన్ హాజరయ్యారు. సభలో ఏపీ ఎన్జీవో సంఘం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం...
ఏపీలో మరో వందేభారత్ రైలు?.. తిరుమల వెళ్లే భక్తుల కోసం!
13 ViewsVizag Tirupati Vande Bharat ఏపీ మీదుగా మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయబోతుందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే మరో రైలు పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్రయల్ రన్...
సజ్జల రామకృష్ణ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించిన గెస్ట్ లెక్చరర్స్
13 Viewsఅమరావతి : ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ … ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ కాలేజ్ అతిధి అధ్యాపకుల...
చిచ్చుపెట్టిన సెల్‌ఫోన్
12 Viewsకర్ణాటక: తుమకూరు జిల్లా పావగడ తాలూకాలోని వైఎన్ హొసకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని బూదిబెట్ట గ్రామంలో భర్త చేతిలో భార్య హత్య కు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులో కొచ్చింది. లక్ష్మి (30),...
సముద్రంలో మునిగి విద్యార్థిని మృతి
13 Viewsవజ్రపుకొత్తూరు రూరల్, కాశీబుగ్గ: మండలంలోని అక్కుపల్లి శివసాగర్ సముద్ర తీరంలో మునిగి ఆదివారం సుంకు అక్షయ(13) అనే విద్యార్థిని మృతి చెందింది. పోలీసులు, తోటి స్నేహితులు తెలిపిన వివరాలు మేరకు.. ఆదివారం పాఠశాలకు...
వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై.. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన
13 Viewsటీడీపీలో చేరుతున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరుతున్నానని, ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తే వెంటనే టీడీపీలో చేరుతానని వెల్లడించారు. అవమనాలు భరించలేకనే వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో అధికార వైఎస్సార్...
ముందే నిర్ణయం తీసుకున్నారు.. యార్లగడ్డ వైసీపీని వీడటంపై సజ్జల స్పందన
13 Viewsయార్లగడ్డ వైసీపీని వీడుతున్నట్లు ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడటంపై ఏపీ...
బై బై వైసిపి….! అంటున్న యార్లగడ్డ వెంకట్రావు
14 Viewsకృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడు హార్ట్ టాపిక్ వున్న యార్లగడ్డ ప్రస్థానం ఒక కొలిక్కి వచ్చింది.యార్లగడ్డ వెంకట్రావు టిడిపి తీర్థం పుచ్చుకోవడానికి సభ ముఖంగా కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు..వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా...
జనసేనకు ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకున్న జీవీఎంసీ డ్రైవర్.. పవన్ ఆర్థిక సాయం
12 Viewsఈ నెల 10న పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర సభ కోసం ప్రచారం చేసిన జీవీఎంసీ ఆటో డ్రైవర్. వీడియో వైరల్ కావడంతో కమిషనర్ సీరియస్ అయ్యారు.. డ్రైవర్ లక్ష్మణరావును ఉద్యోగం...
తిరుమల కొండకు నడిచి వెళ్లాలా.. తీవ్ర స్థాయిలో ట్రోలింగ్స్.. TTD ఏం చెబుతోంది?
12 Viewsతిరుమలలో అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు కర్రలు పంపిణీ చేయాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిరుతపులులు, వన్య మృగాలను ఎదుర్కొనేందుకు భక్తులకు ఊత కర్రలు ఇవ్వాలని...
ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం
14 Viewsగన్నవరం నియోజకవర్గ గన్నవరం ప్రెస్ క్లబ్ నందు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ 67వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గ ఎలక్ట్రాన్ మీడియా పాత్రికేయ మిత్రులు ఘనంగా...
కొత్తపేటలో ఘనంగా గౌతు లచ్చన్న జయంతి.మహాయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న.
14 Views శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కొత్తపేట : బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి సర్దార్ గౌతులచ్ఛన్న అని టిడిపి నేత, శాసనమండలి...
గోదావరి లంకలు: వరద వస్తే వెళ్లడం, తగ్గితే రావడం…తరతరాలుగా ఇక్కడ ఇదే జీవితం, ఎందుకిలా?
12 Views”ప్రతి ఏటా వరద వస్తుంది…జనం ఊరొదిలి వెళ్లిపోతారు….వరద తగ్గాక సొంతిళ్లకు వచ్చి అన్నీ సర్దుకుంటారు. నెమ్మదిగా మామూలు జీవితానికి అలవాటు పడతారు. ఇక్కడ తరతరాలుగా ఇలాగే జరుగుతోంది.” ఇటీవల దేశవ్యాప్తంగా అనేక చోట్ల...
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. వాతావరణం అప్‌డేట్
21 Viewsతెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండ వాతావరణం కనిపిస్తోంది. కానీ సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పును గమనిస్తారని శాటిలైట్స్ రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. మీకు తెలుసా.. మన భూమి చుట్టూ...
వంగవీటి రాధాకృష్ణ పెళ్లి ఫిక్స్..అమ్మాయి ఎవరంటే..
21 Viewsఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ యువ రాజకీయ నేత త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఓ ప్రత్యేకత ఉంది. తండ్రి నుంచి రాజకీయ వారసత్వంతో పాటు..ప్రజాభిమానాన్ని పొందుతున్న వంగవీటి రాధ ఎంగేజ్‌మెంట్,...
గత ఏడాది కాలంలో బెస్ట్ , వరస్ట్ స్టాక్స్ ఇవే.. ఎక్కువ లాభాలు దేనికంటే..?
17 Viewsగత పంద్రాసగ్టు నుంచి ఈ ఆగస్టు 15 వరకు స్టాక్ మార్కెట్లు బాగా రాణించాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 25 లక్షల కోట్లు పెరిగింది. మరి గతేడాది కాలంలో...
చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స పూర్తి.. ‘నీ వాష్’ చేసిన వైద్యులు
14 Viewsచిరంజీవ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆయన తన మోకాలికి మైనర్ సర్జరీ చేయించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మోకాలికి శస్త్ర...
విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్
16 Viewsవిజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. సీఎం జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవవందాన్ని స్వీకరించారు.. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల...
మనవడితో రేవంత్‌రెడ్డి ఇండిపెండెన్స్ డే సంబురాలు..
14 Viewsటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. గాంధీ భవన్‌లో పార్టీ నేతలందరితో కలిసి జెండా వందనం జరుపుకున్నారు. కాగా.. అనంతరం ఇంటి వద్ద తన మనవడితో (కూతురి కుమారుడు)తో...
జనసేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన పవన్
12 Viewsమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొన్నారు. పవన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ...
అక్రమ ఆస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చేవారికి గిఫ్ట్.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
13 Viewsస్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సెక్యులరిజం పేరిట ఇతర మతాలను తిడతామంటే కుదరదని, ఏదైనా ఇతరుల స్వేచ్ఛకు భంగం...
ఒంటరిగా ఉంటున్న దళిత వివాహితపై గ్యాంగ్ రేప్.. వైసీపీ నాయకుల దారుణం ?
17 Viewsపలువురు దుండగులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ దళిత మహిళ ఆరోపించింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒంటరిగా ఉంటున్న దళిత మహిళపై పలువురు...
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ముఖ్య గమనిక.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, అసలు సంగతి ఇది!
13 Views ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక. కొద్దిరోజులుగా రేషన్ పంపిణీ వాహనాలపై జరుగుతున్న ప్రచారంపై పౌరసరఫరాలశాఖ స్పందించింది. దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. ఒకవేళ వాహనం రాని పక్షంలో టోల్...
ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది.. 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం: సీఎం జగన్
14 Viewsఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం...
ఒంటరిగా ఉంటున్న దళిత వివాహితపై గ్యాంగ్ రేప్.. వైసీపీ నాయకుల దారుణం ?
16 Viewsపలువురు దుండగులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ దళిత మహిళ ఆరోపించింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒంటరిగా ఉంటున్న దళిత మహిళపై పలువురు...
తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి
14 Viewsతిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి 8 గంటలు ప్రాంతంలో చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు...
సినీ ఫక్కీలో లంచావతారం పట్టివేత.. నడిరోడ్డుపై ట్రాప్.. ట్రెండ్ మార్చిన ఏసీబీ!
15 Viewsప్రకాశం జిల్లా కనిగిరిలోని కపిలసెంటర్‌లో నడిరోడ్డుపై కలకలం రేగింది. కొంతమంది వ్యక్తులు వీఆర్‌వో వేణుగోపాల్‌రెడ్డిని పట్టుకుని తీసుకొచ్చారు. నడిరోడ్డుపై ఓ స్టూలు ఉంచి దానిపై ఉంచిన నీటి గ్లాసులో వీఆర్‌వో చేతులను ముంచారు....
తిరుమలలో ‘గోల్డ్ మ్యాన్’.. అమ్మో ఇదంతా బంగారమే!
18 Viewsతిరుమలలో ఓ గోల్డ్ మ్యాన్ సందడి చేశారు. మెడలో, చేతికి కడియాలు, ఉంగరాలతో వచ్చారు.. ఉదయం స్వామివారిని దర్శించుకుని బయటకు రాగానే భక్తులంతా ఆశ్చర్యంగా చూశారు. ఆయన ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి...
పవన్ కళ్యాణ్‌ను చూస్తే జాలేస్తోంది.. ఆయనకు ఆ ఆలోచనే రావడం లేదు: మంత్రి అమర్
18 Viewsవారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పవన్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు....
భోళా.. ఏం బాలా.. ‘ఉడాల్’ రివ్యూపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం.. ఆది పురుష్ నచ్చిందా? ఇది నచ్చలేదా?
15 Viewsసినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. వాటిలో హిట్ చిత్రాలు అప్పుడప్పుడూ మాత్రమే వస్తాయి. ఫ్లాప్ చిత్రాలు ప్రతి శుక్రవారం పలకరిస్తూనే ఉంటాయి. అందరి స్టార్‌లకు హిట్, ఫ్లాప్‌లు సర్వసాధారణం. కానీ మెగా హీరోల సినిమా...
దొరికిపోయిన రష్మిక.. విజయ్ వేసుకున్న షర్ట్‌తో ప్రత్యక్షం.. ఇది అదేనా?
21 Views నేషనల్ క్రష్ రష్మిక మందన, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య గల క్లోజ్‌నెస్ గురించి తెలిసిందే. ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌కు సంబంధించి నెట్టింట అనేక రూమర్స్ వ్యాపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ...
ది మోస్ట్ స్టైలిష్‌గా విజయ్.. ఖుషి టైటిల్ సాంగ్ వైరల్
18 Views ఖుషి టైటిల్ సాంగ్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ పాట అంతా ఒకెత్తు అయితే.. విజయ్ లుక్స్ మరో లెవెల్లో ఉన్నాయి. ఇంత వరకు విజయ్‌ని చూపించిన దానికంటే ఇందులో...
ఖుషి ట్రైలర్.. ప్రేమ, పెళ్లి, గొడవలు.. శివ నిర్వాణ మ్యాజిక్
22 Views ఇప్పటికే ఖుషి రిలీజ్ చేసిన పాటలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నా రోజా నువ్వే, ఆరాధ్య, ఖుషి టైటిల్ సాంగ్స్ యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఖుషి ట్రైలర్...
సింగపూర్ వీధుల్లో బిగ్ బాస్ బ్యూటీ అందాల మోత.. బాబోయ్ ఏంటీ డ్రెస్సు!!
24 Viewsయాషికా ఆనంద్ అందాలు ఆరబోయడం కొత్తేమీ కాదు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ప్రతి ఫొటో, వీడియో తన ఫాలోవర్స్‌ను పిచ్చెక్కించేలానే ఉంటాయి. అయితే, తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో మాత్రం...
అటు చీర్స్ కొడుతున్న ఛార్మీ..ఇటు కాళ్లు నాకుతున్న ఆర్జీవీ.. పిక్స్ వైరల్
22 Views రామ్ గోపాల్ వర్మ షేర్ చేసే ఫోటోలు, పెట్టే కామెంట్లు ఎంతటి కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఆ మధ్య అషూ రెడ్డి కాలి వేళ్లని నాకుతూ ఇంటర్వ్యూలో నానా...
ఏమాత్రం వన్నె తగ్గని త్రిష.. రోడ్డుపై శ్రీలీల డ్యాన్స్.. బ్రో బ్యూటీ ట్రీట్
31 Viewsవెండితెర సెలబ్రెటీలు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న లేటెస్ట్ అప్‌డేట్స్‌పై ఓ లుక్కేద్దాం టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం. సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పటికీ అదే...
టీడీపీలోకి వైసీపీ మాజీ ఉండవల్లి శ్రీదేవి ? చంద్రబాబును కలిసేందుకు ఉత్తరాంధ్రకు!
20 Viewsవైసీపీ నుంచి తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఉండవల్లి శ్రీదేవి భవిష్యత్ వ్యూహాలపై దృష్టిపెట్టారు....
‘భోళా శంకర్’ టాక్.. రఫ్ఫాడించిన మెగాస్టార్.. చివరి 90 నిమిషాలు నెక్స్ట్ లెవల్!
23 Viewsథియేటర్స్‌లో మెగాస్టార్ బొమ్మ పడితే.. ఫ్యాన్స్‌కి పద పండక లెక్కే. మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘భోళా శంకర్’ భారీ అంచనాలతో రేపు థియేటర్స్‌లో విడుదల కానుంది...
‘తెర వెనుక ఉంది చిరంజీవే.. భార్యల బంగారం అమ్ముకున్నారు’
20 Viewsమెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను వీడినప్పటికీ.. ఆయన్ను రాజకీయాలు వదలడం లేదు. చిరంజీవి రూ.5 వేల కోట్లు తీసుకొని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని.. ఆయన రూ.1500 కోట్లకు టికెట్లు అమ్ముకున్నారని పాల్...
భూ వివాదంలో వీఆర్వో చెంపపై కొట్టిన మహిళా రైతు
16 Viewsకర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఓ మహిళ రైతు వీఆర్వో చెంప చెళ్లుమనిపించింది. గోనెగండ్ల మండలం పెద్ద నెలటూరు గ్రామంలో భూ వివాదంపై మహిళ రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్...
విశాఖ నుంచి రంగంలోకి పవన్.. ఆగస్టు 10 నుంచి థర్డ్ ఫేజ్
19 Viewsపవన్ మూడో విడత వారాహి విజయ యాత్రకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టు 10 నుంచి విశాఖలో పవన్ యాత్ర స్టార్ట్ కానుంది. ఇప్పటికే జనసేన శ్రేణులు యాత్రకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు....
బిగ్‌బాస్ శ్రీసత్య బ్యూటిఫుల్ పిక్స్.. ట్రెడిషనల్ లుక్ అదిరిపోయింది
19 Viewsబిగ్‌బాస్ బ్యూటీల్లో అదిరిపోయే గ్లామర్ ఉన్న వాళ్లలో శ్రీసత్య ఒకరు. హౌస్‌లో ఉన్నప్పుడు అర్జున్ కల్యాణ్‌ను తన వెనక తిప్పుకుంటూ శ్రీసత్య చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక బయటకి వచ్చిన...
ఒక తల్లిగా వాళ్ల బాధ నాకు తెలుసు.. సింగిల్ మదర్స్‌కు ఉపాసన గుడ్ న్యూస్
26 Viewsసింగిల్ మదర్స్‌కు ఉపాసన కొణిదెల (Upasana Konidela) గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై అపోలో చిల్డ్రన్స్ హాస్పటిల్‌లో వారాంతాల్లో సింగిల్ మదర్ చిల్డ్రన్స్‌కు ఉచితంగా డాక్టర్ కన్సల్టెన్సీ అందిస్తామన్నారు. అపోలో నుంచి సింగిల్...
విశాఖలో తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య.. ఊరు వదిలేసొచ్చినా వదల్లేదు!
22 Viewsవిశాఖలో తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి నీటి సంపులో దిగి ప్రాణాలు తీసుకుంది. ఆమె దెబ్బకు భయపడి ఊరే వదిలేసి వచ్చిన దంపతులు.. అయినా వేధించడంతోనే ఈ నిర్ణయం. విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది....
విజయవాడ: ప్రేమ పెళ్లి చేసిన ఫ్రెండ్‌ని హత్య చేసిన భార్యాభర్తలు.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
21 Viewsకార్ల వ్యాపారి మిస్సింగ్ మిస్టరీ వీడింది. పురుషోత్తం అదృశ్యం కేసులో చిక్కుముడి వీడింది. గతనెల 31న రాజమండ్రి వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో స్నేహితుడిపై...
చిరంజీవి, రంగా ఫ్యాన్స్ ఓట్లతో కొడాలి నాని గెలిచారు.. 2024లో బుద్ధి చెబుతాం: మెగా ఫ్యాన్స్
19 Viewsకొడాలి నానిపై భగ్గుమనన్ చిరంజీవి అభిమానులు. గుడివాడలో ర్యాలీ చేశారు.. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఈ క్రమంలో పోలీసులు, ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు పలువుర్ని అరెస్ట్...
20 ఏళ్ల తర్వాత సంతానం.. ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చిన తల్లి, ఇంతలో మాటలకందని విషాదం
22 Viewsఆటో డ్రైవర్ ఖాసింకు నజీరాతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండగా.. ఈ దంపతులకు సంతానం లేదనే లోటు వెంటాడింది. అయితే 20 ఏళ్ల తర్వాత నజీరా గర్భం...
తెలుగువారి ఖ్యాతిని దశదిశల వ్యాపింపజేసిన మహోన్నత వ్యక్తి జాతీయ పతాక రూపశిల్పి పింగళి
23 Viewsమానవతా చైర్మన్ మారుబోయిన కోటేశ్వరరావు తెలుగువారి ఖ్యాతిని దశదిశల వ్యాపింపజేసిన మహోన్నత వ్యక్తి జాతీయ పతాక రూపశిల్పి పింగళిమానవతా స్వచ్ఛంద సేవా సంస్థ హనుమాన్ జంక్షన్ శాఖ ఆధ్వర్యంలో బుదవారం వేలేరు జవహర్...
గోదావరి పందెం కోడి కోసం థాయ్‌లాండ్ నుంచి వచ్చారు.. ఆ పుంజుకు అంత క్రేజా!
29 Viewsసంక్రాంతి సమయంలో గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా నిర్వహిస్తుంటారు. అయితే అలా పందెం కోడిన సోషల్ మీడియా ద్వారా చూసిన థాయ్‌లాండ్ యువత.. ఇప్పుడు ఆ పందెం కోడి కోసం ఏలూరు...
భూమా ఫ్యామిలీలో సీటు పంచాయితీ.. అన్నదమ్ముల మధ్య వార్ తప్పదా, రేసులో మాజీ ఎమ్మెల్సీ కూడా!
20 Viewsభూమా నాగిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. నాగిరెడ్డి, శోభ మరణాల తర్వాత అఖిలప్రియ భూమా కుటుంబంలో రాజకీయ వారసురాలిగా...
వాగులో కొట్టుకొస్తున్న వజ్రాలు.. అడవిలో వేట, బిజీగా జనం
35 Viewsనంద్యాల – గిద్దలూరు రహదారికి సమీపంలోని గాజులపల్లి గ్రామ సమీపంలో సర్వనరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతంలో ఈ ఆలయం ప్రసిద్ధి. ఈ ఆలయానికి కూత వేటు దూరం నుంచే ఓ...
కర్నూలు: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. 3 గంటలసేపు నరకం, ఆ తర్వాత!
22 Views కర్నూలు జిల్లాలో ఓ యువకుడు మేక పిల్ల కోసం వెళ్లి అనుకోని ప్రమాదంలో పడ్డాడు. స్థానికుల సాయంతో సురక్షితంగా బయటపడ్డాడు.ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. పాపం మేకను వెతకడానికి వెళ్లిన యువకుడు...
నంద్యాలకు చెందిన జవాన్ వీర మరణం.. మరో నెలలో ఇంటికి, ఇంతలో విషాదం
24 Viewsజమ్మూకాశ్మీర్‌లో నంద్యాల జిల్లాకు చెందిన జవాన్ వీర మరణం పొందారు. ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో పాములపాడు మండలం మద్దూరు మజరా కృష్ణానగర్‌కు చెందిన సురేంద్ర ప్రాణాలు కోల్పోయా. 2019లో సైన్యంలో...
ఏపీ: ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ, విశాఖ మీదుగా వెళ్లే ఈ రైళ్లు వారం రద్దు
23 Viewsరైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య గమనిక.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లించినట్లు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని సెక్షన్‌లో ఈ నెల 24 నుంచి 30...
గన్నవరం నుంచే పోటీ చేస్తానంటున్న యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో చేరికపై ఏమన్నారంటే
24 Viewsవచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి తాను కచ్చితంగా పోటీ చేస్తానని వైఎస్సార్‌సీపీ నేత కేడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరంలో రెండేళ్లుగా రాజకీయ ఇబ్బందులతో తాను అజ్ఞాతవాసంలో ఉన్నట్లు చెప్పారు.....
మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య.. వాళ్ల పనేనా!
23 Viewsకృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ప్రముఖ వైద్యుడి భార్య దారుణంగా హత్యకు గురయ్యారు. జవ్వారుపేటకు చెందిన శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ పిల్లల వైద్యుడు డా మాచర్ల లోకనాథ్ భార్య డాక్టర్ రాధను...
ఎన్టీఆర్ జిల్లా: రోగి ప్రాణాలు కాపాడేందుకు 108 డ్రైవర్ సాహసం.. బ్రిడ్జిపై వరద నీళ్లు ఉన్నాసరే!
24 Viewsఎన్టీఆర్ జిల్లాలో రోగి ప్రాణాలు కాపాడేందుకు 108 డ్రైవర్ సాహసం చేశారు. వత్సవాయికి చెందిన డయాలసిస్ రోగి బాబురావుకు వైద్యం అత్యవసరమైంది. వెంటనే కుటుంబం సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే...
హైదరాబాద్-విజయవాడ రాకపోకలు బంద్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
24 Viewsతెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి.. నదులతో పాటూ వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అక్కడక్కడా రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.. అయితే హైదరాబాద్- విజయవాడ నేషనల్...
హైదరాబాద్ – విజయవాడ హైవేపై మున్నేరు వరద.. క్రేన్‌తో విద్యార్థుల తరలింపు
24 Viewsవిజయవాడ-హైదరాబాద్ హైవేపై కృష్ణా జిల్లా ఐతవరం దగ్గర మున్నేరు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ వరదలో విద్యార్థులు చిక్కుకున్నారు. పోలీసులు వారిని క్రేన్ సహాయంతో అవతలి ఒడ్డుకు చేర్చి పరీక్ష రాసేందుకు పంపారు....
వరదలో చిక్కుకున్న పిల్లలను కాపాడుకునేందుకు కుక్క ఆరాటం.. సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు
20 Views ఏపీలో ఇటీవల భారీ వర్షాలు పడటంతో రోడ్లపైకి వరద చేరుకుంది. వరద ప్రవాహంతో ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్లల్లోకి నీరు చేరుకోవడంతో వందల మంది నిరాశ్రయులుగా మారారు. వరద నీళ్లు రోడ్లపైకి చేరుకోవడంతో...
విజయవాడ: కొంపముంచిన వాట్సాప్ లింక్.. రూ.4.83 లక్షలు పోగొట్టుకున్నాడు, చిన్న తప్పుతో!
23 ViewsPenamaluru Cyber Cheating పెనమలూరులో సైబర్ మోసం బయటపడింది. ఓ వ్యక్తి మొబైల్‌కు ఓ లింక్ వచ్చింది.. వెంటనే దానిని క్లిక్ చేయడంతో మొబైల్ హ్యాక్ అయ్యింది. అతడు తన మొబైల్‌ను ఉపయోగించలేకపోయాడు.....
ఆ బాధ్యత నేను తీసుకుంటా.. కడప జిల్లాలో చంద్రబాబు వ్యాఖ్యలు
19 ViewsChandrababu Kadapa Tour టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనల్లో మళ్లీ బిజీ అయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. రోజుకో జిల్లాలో పర్యటించి అక్కడి...
‘ఆడుదాంఆంధ్ర’ పోటీలకు క్రీడాజట్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమము..!
28 Viewsబాపులపాడు మండల పరిధిలో ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయితీలలో 17 సంవత్సరములు నిండిన యువతీ, యువకులు పాల్గొనేందుకు గ్రామ సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు బాపులపాడు మండల పరిషత్ అభివృద్ధి...
బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లోకి ఆ బీఆర్ఎస్ కీలక నేత
26 Viewsబీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లోకి ఆ బీఆర్ఎస్ కీలక నేతబీఆర్ఎస్‌కు కీలక నేత తీగల కృష్ణారెడ్డి గుడ్‌బై: రేవంత్ రెడ్డితో భేటీ, కాంగ్రెస్‌లోకి హైదరాబాద్ : గత కొంత కాలంగా అధికార...
కలెక్టరేట్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం..!
26 Viewsకలెక్టరేట్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం..!నాగర్ కర్నూల్: భూ సమస్యకు పరిష్కారం లభించలేదని నిరసిస్తూ మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. దీన్ని...
పంచాయతీ కార్మికులపై.. దయ చూపండి!
22 Viewsపంచాయతీ కార్మికులపై.. దయ చూపండి!హైదరాబాద్ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకం. కానీ వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో, వారి సమస్యలన్నీ పరిష్కరించడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పని...
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు?
25 Viewsరాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు? ఎప్పుడో ముగిసిన వాసిరెడ్డి పద్మ పదవీకాలం ఐదేళ్ల నుంచి రెండేళ్లకు కుదింపు మే 15 నుంచే ఆమె మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్...
నవోదయ పాఠశాల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల..
23 Viewsనవోదయ పాఠశాల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల..జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే...
విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం.
22 Viewsఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్రలీకేజీ లో బిజెపి కుట్ర కోణం. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 05, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు కల్వకుంట్ల...
ఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్ర
21 Viewsఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్రఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తున్నది గాంధీ వారసులుగా టోపీలు పెట్టుకొని అవినీతిని ఊడ్చివేస్తామని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ సర్కార్...
వైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు
27 Viewsవైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలువైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న...
భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష .. వారికి రూ.10వేలు ఇవ్వండి : అధికారులకు జగన్ ఆదేశాలు
23 Viewsరాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు తిరిగి వెళ్లేటప్పుడు రూ.10 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పరిస్ధితిని బట్టి లోతట్టు ప్రాంతాల...
వివేకా హత్య కేసు: నేను చెప్పినదానిని సీబీఐ మార్చింది.. హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం..
33 Viewsవివేకా హత్య కేసు: నేను చెప్పినదానిని సీబీఐ మార్చింది.. హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు...
అనసూయ అందాల దూకుడు, ఏకంగా బికినీలో మెరుపులు.. స్విమ్మింగ్ పూల్ లో భర్తతో, దారుణంగా ట్రోలింగ్
21 Viewsఅనసూయ అందాల దూకుడు, ఏకంగా బికినీలో మెరుపులు.. స్విమ్మింగ్ పూల్ లో భర్తతో, దారుణంగా ట్రోలింగ్సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. సోషల్...
తాగి సెట్స్ కి వచ్చావా అని పవన్ కళ్యాణ్ అడిగారు- సాయి ధరమ్ తేజ్
23 Viewsతాగి సెట్స్ కి వచ్చావా అని పవన్ కళ్యాణ్ అడిగారు- సాయి ధరమ్ తేజ్మామ అల్లుళ్లు పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రమోషన్స్...
హ్యాకింగ్ కి గురైన నటుడు ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్!
27 Viewsయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కి ఆ రేంజ్ మూవీ పడలేదు. ఆ మధ్యన వచ్చిన ఆదిపురుష్ మూవీ నిరాశపరిచింది.దీనితో...
‘బ్రో’ మూవీలో ఏపీ మంత్రి డాన్స్‌తో పాటు సీఎం పై పవన్ కళ్యాణ్ సెటైర్స్.. వైరల్ అవుతున్న వీడియో..
26 Views‘బ్రో’ మూవీలో ఏపీ మంత్రి డాన్స్‌తో పాటు సీఎం పై పవన్ కళ్యాణ్ సెటైర్స్.. వైరల్ అవుతున్న వీడియో..పవన్ కళ్యాణ్ ఓ సినిమాలు .. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా...
ఏపీలో అహా క్యాంటీన్లు.. ప్రభుత్వం కొత్త స్కీమ్.. భోజనం ఎంతంటే..!
26 Viewsఏపీలో అహా క్యాంటీన్లు.. ప్రభుత్వం కొత్త స్కీమ్.. భోజనం ఎంతంటే..!పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. గతంలో ఉన్న అన్నా క్యాంటీన్ల మాదిరిగానే కొత్త ఐడియాను...
Deepthi Sunaina: బేబీ మూవీలో నువ్వు అయితే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్స్
23 Viewsబేబీ మూవీలో నువ్వు అయిDeepthi Sunaina: బేబీ మూవీలో నువ్వు అయితే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్స్తే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్స్ బేబీ...
పేదల నోటికాడ ముద్దను అందకుండా చేస్తారా?
26 Viewsఇప్పటికైనా రేషన్ డీలర్ల సమస్యను పరిష్కరించాలి. పంతాలు పట్టింపులకు పోయి సమ్మెను పరిష్కరించకుండా పేదల నోటికాడ మద్దను లాక్కోవాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు…...
స్టీరింగ్ విరిగి ఆర్టీసీ బస్సు బోల్తా.. 19 మందికి గాయాలు
22 Viewsక్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు....
కొబ్బరిబొండాల కత్తితో భార్యను హత్య చేసిన భర్త
28 Viewsఈ విషయాన్ని తెలుసుకున్న బోయినిపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సీఐ రవికుమార్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బేగంపేట్ ఏసీపీ పృథ్వి నాదరావు ని సందర్శించి పూర్వపరాలను...
…ప్రభుత్వ టీచర్ దారుణ హత్య…
25 Views గడ్డికుప్పలకు మంటపెట్టారు. కాగా, మరడాన వెంకట నాయుడు, మరడాన మోహనరావు, మరడాన గణపతి, మరడాన రామస్వామిలే తన తండ్రిని హత్యచేసినట్టు కృష్ణ కుమారుడు శ్రావణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదుచేశారు…...
AP, తెలంగాణలో భారీగా మహిళలు మిస్సింగ్..
26 Views2019లో 6252 మంది, 2020లో 7057 మంది, 2021లో 8969 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపింది. ఇక, తెలంగాణలో 2019 నుంచి 2021 వరకు 8066 మంది బాలికలు, 34, 495 మంది...
మాజీ మంత్రి ” జూపల్లి ”చేరికను వరుణుడు కూడా అంగీకరించడం లేదు.!!
25 Views! గత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేక ముందుకే తన అనుచర బ్యాచ్ తో కొల్లాపూర్ శాసనసభ్యులు టైగర్ హర్షవర్ధన్ రెడ్డి గారిపై సోషల్ మీడియాలో లేనిపోని రాతలు...
‘మల్కాజిగిరి ఎంపీ మిస్సింగ్’.. కలకలం రేపుతోన్న పోస్టర్స్
22 Viewsబీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ‘వరద’ రాజకీయం హీటెక్కుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఈ రెండు పార్టీలు మాత్రం వరద సహాయంపై పరస్పరం విమర్శలు గుప్పించుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది....
విలేకరి ఇంటిపై విధ్వంసకాండ
26 Viewsవిలేకరి ఇంటిపై విధ్వంసకాండసీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ హాతిరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సిఐ గా బాధ్యతలు స్వీకరించిన ఎం శ్రీనివాస్.ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించిన సీఐ...
విలేకరి ఇంటిపై విధ్వంసకాండ….కోర్టు స్టే ఉందని చెప్పినా వినిపించుకోని వైనం
24 Viewsకోర్టు స్టే ఉందని చెప్పినా వినిపించుకోని వైనం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అక్రమాలపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతోనే.. తీవ్రంగా ఖండించిన తెలుగు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘాలు అనంతపురం జిల్లా...
ఇలా చేస్తున్నారా? మీ వాట్సాప్ హ్యాక్ అయినట్లే.. తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది..!
28 Viewsసైబర్ స్కామర్స్ పంజా తారస్థాయికి చేరుకుంది. సైబర్ వార్ కు ముగింపు ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి దేశమంతా నెలకొంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. అచ్చం...
భారత్‌లో అంత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఏదో తెలుసా..? ఈ ట్రైన్‌లో ప్రయాణం చేస్తే ఎంతో సరదా!
27 Views మీరు భారతీయ రైల్వేల అత్యంత వేగవంతమైన రైలు, అధిక సౌకర్యాల రైలు, తక్కువ దూరపు రైళ్ల గురించి విని ఉంటారు. అయితే సోమరి రైలు గురించి మీకు తెలుసా? అవును ఒక...
ఐఐటీల నుంచి ఐదేండ్లలో 8 వేల మంది విద్యార్థుల డ్రాపౌట్.. కేంద్రం వెల్లడి
25 Viewsన్యూఢిల్లీ: దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందేందుకు ఏటా వేల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. అయితే గత ఐదేండ్లలో ఏకంగా 8 వేల మందికిపైగా విద్యార్థులు ఐఐటీల నుంచి డ్రాపౌట్ అయినట్లు...
Elementor #HJNEWS.IN
23 Viewsమొహారం పండగ నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించిన గౌరవ బోథ్ నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకులు శ్రీ.అనిల్ జధవ్ . ఈ రోజు నెరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామంలో మొహారం పర్వదినన్ని పురస్కరించుకుని...
గుర్తింపు కార్డులు,జిల్లాల వ్యాప్తంగా సమగ్ర ఓటరు సర్వే
28 Views● ఈ రోజు నుంచి ఇంటింటికీ రానున్న బీఎల్‌వోలు ● 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగేలా చూడడం. ● 2024 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు...
వైఎస్సార్ జయంతి.. ఇడుపులపాలయలో వైఎస్ షర్మిల, విజయమ్మ నివాళులు
37 Viewsమాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళుర్పించారు.పులివెందుల:...
బాపులపాడు గ్రామంలో పారిశుధ్య పనులను ప్రారంభించిన సర్పంచ్ సరిపల్లి కమలా కిరణ్
43 Viewsబాపులపాడు గ్రామంలో హనుమాన్ నగర్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి మరియు పారిశుధ్య పనులను సర్పంచ్ శ్రీమతి సరిపల్లి కమలా కిరణ్ వార్డు సభ్యులు శ్రీ తాడిసెట్టి శ్రీనివాస రావు , పంజుగల సీత,...
అసలు ఈ నాలుగేళ్ళలో జగన్ ఏం చేశాడయ్యా అని అనే వాళ్ళ కోసం
35 Views14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏనాడు చేయలేనిది.. జగన్మోహనరెడ్డి తన నాలుగేళ్ల పరిపాలనలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కడుతున్నాడు.. చంద్రబాబు చేయలేనిది.. జగన్మోహనరెడ్డి తన నాలుగు పెద్ద ఓడరేవులు పది ఫిషింగ్...
చిక్కిన చిరుత…! ఊపిరి పీల్చుకున్న భక్తులు
32 Viewsతిరుమల నడక దారిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులు ఆ చిరుత కోసం జల్లెడ పట్టారు. మొత్తానికి చిరుత బోనుకి చిక్కింది. అలిపిరి మార్గంలో బాలుడిపై దాడి...
ఆసక్తికరంగా ఏలూరు ఎంపీ పోరు-కోటగిరి అవుట్ ? ఈసారి ఆళ్లనాని వర్సెస్ చింతమనేని ?
34 Viewsఏపీలో కాపు జనాభా అధికంగా ఉన్న లోక్ సభ నియోజకవర్గాల్లో ఒకటైన ఏలూరులో ఈసారి రాజకీయం కాక రేపుతోంది. ఎక్కడా వార్తల్లో కూడా కనిపించకుండా, వినిపించకుండా గుట్టుగాసాగిపోతున్న ఏలూరు ఎంపీ సీటు రాజకీయం...
Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!
41 ViewsLoan Apps Scam: గుర్తు తెలియని వ్యక్తుల పేటీఎం నుంచి ఓ మహిళ పేటీఎంకు డబ్బులు వచ్చాయి. మిస్ అయి వచ్చాయనుకొని ఆ డబ్బులను అదే నెంబర్ కు తిరిగి పంపించాారు. అదే...