Category : ఆంధ్రప్రదేశ్
విజయవాడ: కొంపముంచిన వాట్సాప్ లింక్.. రూ.4.83 లక్షలు పోగొట్టుకున్నాడు, చిన్న తప్పుతో!
122 ViewsPenamaluru Cyber Cheating పెనమలూరులో సైబర్ మోసం బయటపడింది. ఓ వ్యక్తి మొబైల్‌కు ఓ లింక్ వచ్చింది.. వెంటనే దానిని క్లిక్ చేయడంతో మొబైల్ హ్యాక్ అయ్యింది. అతడు తన మొబైల్‌ను ఉపయోగించలేకపోయాడు.....
ఆ బాధ్యత నేను తీసుకుంటా.. కడప జిల్లాలో చంద్రబాబు వ్యాఖ్యలు
143 ViewsChandrababu Kadapa Tour టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనల్లో మళ్లీ బిజీ అయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. రోజుకో జిల్లాలో పర్యటించి అక్కడి...
‘ఆడుదాంఆంధ్ర’ పోటీలకు క్రీడాజట్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమము..!
140 Viewsబాపులపాడు మండల పరిధిలో ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయితీలలో 17 సంవత్సరములు నిండిన యువతీ, యువకులు పాల్గొనేందుకు గ్రామ సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు బాపులపాడు మండల పరిషత్ అభివృద్ధి...
బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లోకి ఆ బీఆర్ఎస్ కీలక నేత
150 Viewsబీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లోకి ఆ బీఆర్ఎస్ కీలక నేతబీఆర్ఎస్‌కు కీలక నేత తీగల కృష్ణారెడ్డి గుడ్‌బై: రేవంత్ రెడ్డితో భేటీ, కాంగ్రెస్‌లోకి హైదరాబాద్ : గత కొంత కాలంగా అధికార...
కలెక్టరేట్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం..!
127 Viewsకలెక్టరేట్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం..!నాగర్ కర్నూల్: భూ సమస్యకు పరిష్కారం లభించలేదని నిరసిస్తూ మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. దీన్ని...
పంచాయతీ కార్మికులపై.. దయ చూపండి!
126 Viewsపంచాయతీ కార్మికులపై.. దయ చూపండి!హైదరాబాద్ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకం. కానీ వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో, వారి సమస్యలన్నీ పరిష్కరించడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పని...
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు?
127 Viewsరాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు? ఎప్పుడో ముగిసిన వాసిరెడ్డి పద్మ పదవీకాలం ఐదేళ్ల నుంచి రెండేళ్లకు కుదింపు మే 15 నుంచే ఆమె మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్...
నవోదయ పాఠశాల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల..
118 Viewsనవోదయ పాఠశాల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల..జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే...
విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం.
150 Viewsఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్రలీకేజీ లో బిజెపి కుట్ర కోణం. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 05, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు కల్వకుంట్ల...
ఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్ర
135 Viewsఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్రఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తున్నది గాంధీ వారసులుగా టోపీలు పెట్టుకొని అవినీతిని ఊడ్చివేస్తామని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ సర్కార్...
వైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు
128 Viewsవైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలువైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న...
భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష .. వారికి రూ.10వేలు ఇవ్వండి : అధికారులకు జగన్ ఆదేశాలు
165 Viewsరాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు తిరిగి వెళ్లేటప్పుడు రూ.10 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పరిస్ధితిని బట్టి లోతట్టు ప్రాంతాల...
వివేకా హత్య కేసు: నేను చెప్పినదానిని సీబీఐ మార్చింది.. హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం..
139 Viewsవివేకా హత్య కేసు: నేను చెప్పినదానిని సీబీఐ మార్చింది.. హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు...
అనసూయ అందాల దూకుడు, ఏకంగా బికినీలో మెరుపులు.. స్విమ్మింగ్ పూల్ లో భర్తతో, దారుణంగా ట్రోలింగ్
147 Viewsఅనసూయ అందాల దూకుడు, ఏకంగా బికినీలో మెరుపులు.. స్విమ్మింగ్ పూల్ లో భర్తతో, దారుణంగా ట్రోలింగ్సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. సోషల్...
తాగి సెట్స్ కి వచ్చావా అని పవన్ కళ్యాణ్ అడిగారు- సాయి ధరమ్ తేజ్
144 Viewsతాగి సెట్స్ కి వచ్చావా అని పవన్ కళ్యాణ్ అడిగారు- సాయి ధరమ్ తేజ్మామ అల్లుళ్లు పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రమోషన్స్...
హ్యాకింగ్ కి గురైన నటుడు ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్!
157 Viewsయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కి ఆ రేంజ్ మూవీ పడలేదు. ఆ మధ్యన వచ్చిన ఆదిపురుష్ మూవీ నిరాశపరిచింది.దీనితో...
‘బ్రో’ మూవీలో ఏపీ మంత్రి డాన్స్‌తో పాటు సీఎం పై పవన్ కళ్యాణ్ సెటైర్స్.. వైరల్ అవుతున్న వీడియో..
128 Views‘బ్రో’ మూవీలో ఏపీ మంత్రి డాన్స్‌తో పాటు సీఎం పై పవన్ కళ్యాణ్ సెటైర్స్.. వైరల్ అవుతున్న వీడియో..పవన్ కళ్యాణ్ ఓ సినిమాలు .. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా...
ఏపీలో అహా క్యాంటీన్లు.. ప్రభుత్వం కొత్త స్కీమ్.. భోజనం ఎంతంటే..!
122 Viewsఏపీలో అహా క్యాంటీన్లు.. ప్రభుత్వం కొత్త స్కీమ్.. భోజనం ఎంతంటే..!పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. గతంలో ఉన్న అన్నా క్యాంటీన్ల మాదిరిగానే కొత్త ఐడియాను...
Deepthi Sunaina: బేబీ మూవీలో నువ్వు అయితే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్స్
118 Viewsబేబీ మూవీలో నువ్వు అయిDeepthi Sunaina: బేబీ మూవీలో నువ్వు అయితే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్స్తే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్స్ బేబీ...
పేదల నోటికాడ ముద్దను అందకుండా చేస్తారా?
132 Viewsఇప్పటికైనా రేషన్ డీలర్ల సమస్యను పరిష్కరించాలి. పంతాలు పట్టింపులకు పోయి సమ్మెను పరిష్కరించకుండా పేదల నోటికాడ మద్దను లాక్కోవాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు…...
స్టీరింగ్ విరిగి ఆర్టీసీ బస్సు బోల్తా.. 19 మందికి గాయాలు
163 Viewsక్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు....
కొబ్బరిబొండాల కత్తితో భార్యను హత్య చేసిన భర్త
171 Viewsఈ విషయాన్ని తెలుసుకున్న బోయినిపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సీఐ రవికుమార్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బేగంపేట్ ఏసీపీ పృథ్వి నాదరావు ని సందర్శించి పూర్వపరాలను...
…ప్రభుత్వ టీచర్ దారుణ హత్య…
157 Views గడ్డికుప్పలకు మంటపెట్టారు. కాగా, మరడాన వెంకట నాయుడు, మరడాన మోహనరావు, మరడాన గణపతి, మరడాన రామస్వామిలే తన తండ్రిని హత్యచేసినట్టు కృష్ణ కుమారుడు శ్రావణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదుచేశారు…...
AP, తెలంగాణలో భారీగా మహిళలు మిస్సింగ్..
153 Views2019లో 6252 మంది, 2020లో 7057 మంది, 2021లో 8969 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపింది. ఇక, తెలంగాణలో 2019 నుంచి 2021 వరకు 8066 మంది బాలికలు, 34, 495 మంది...
మాజీ మంత్రి ” జూపల్లి ”చేరికను వరుణుడు కూడా అంగీకరించడం లేదు.!!
153 Views! గత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేక ముందుకే తన అనుచర బ్యాచ్ తో కొల్లాపూర్ శాసనసభ్యులు టైగర్ హర్షవర్ధన్ రెడ్డి గారిపై సోషల్ మీడియాలో లేనిపోని రాతలు...
‘మల్కాజిగిరి ఎంపీ మిస్సింగ్’.. కలకలం రేపుతోన్న పోస్టర్స్
126 Viewsబీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ‘వరద’ రాజకీయం హీటెక్కుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఈ రెండు పార్టీలు మాత్రం వరద సహాయంపై పరస్పరం విమర్శలు గుప్పించుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది....
విలేకరి ఇంటిపై విధ్వంసకాండ
135 Viewsవిలేకరి ఇంటిపై విధ్వంసకాండసీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ హాతిరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సిఐ గా బాధ్యతలు స్వీకరించిన ఎం శ్రీనివాస్.ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించిన సీఐ...
విలేకరి ఇంటిపై విధ్వంసకాండ….కోర్టు స్టే ఉందని చెప్పినా వినిపించుకోని వైనం
121 Viewsకోర్టు స్టే ఉందని చెప్పినా వినిపించుకోని వైనం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అక్రమాలపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతోనే.. తీవ్రంగా ఖండించిన తెలుగు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘాలు అనంతపురం జిల్లా...
ఇలా చేస్తున్నారా? మీ వాట్సాప్ హ్యాక్ అయినట్లే.. తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది..!
146 Viewsసైబర్ స్కామర్స్ పంజా తారస్థాయికి చేరుకుంది. సైబర్ వార్ కు ముగింపు ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి దేశమంతా నెలకొంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. అచ్చం...
భారత్‌లో అంత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఏదో తెలుసా..? ఈ ట్రైన్‌లో ప్రయాణం చేస్తే ఎంతో సరదా!
108 Views మీరు భారతీయ రైల్వేల అత్యంత వేగవంతమైన రైలు, అధిక సౌకర్యాల రైలు, తక్కువ దూరపు రైళ్ల గురించి విని ఉంటారు. అయితే సోమరి రైలు గురించి మీకు తెలుసా? అవును ఒక...
ఐఐటీల నుంచి ఐదేండ్లలో 8 వేల మంది విద్యార్థుల డ్రాపౌట్.. కేంద్రం వెల్లడి
105 Viewsన్యూఢిల్లీ: దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందేందుకు ఏటా వేల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. అయితే గత ఐదేండ్లలో ఏకంగా 8 వేల మందికిపైగా విద్యార్థులు ఐఐటీల నుంచి డ్రాపౌట్ అయినట్లు...
Elementor #HJNEWS.IN
121 Viewsమొహారం పండగ నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించిన గౌరవ బోథ్ నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకులు శ్రీ.అనిల్ జధవ్ . ఈ రోజు నెరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామంలో మొహారం పర్వదినన్ని పురస్కరించుకుని...
గుర్తింపు కార్డులు,జిల్లాల వ్యాప్తంగా సమగ్ర ఓటరు సర్వే
112 Views● ఈ రోజు నుంచి ఇంటింటికీ రానున్న బీఎల్‌వోలు ● 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగేలా చూడడం. ● 2024 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు...
వైఎస్సార్ జయంతి.. ఇడుపులపాలయలో వైఎస్ షర్మిల, విజయమ్మ నివాళులు
125 Viewsమాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళుర్పించారు.పులివెందుల:...
బాపులపాడు గ్రామంలో పారిశుధ్య పనులను ప్రారంభించిన సర్పంచ్ సరిపల్లి కమలా కిరణ్
147 Viewsబాపులపాడు గ్రామంలో హనుమాన్ నగర్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి మరియు పారిశుధ్య పనులను సర్పంచ్ శ్రీమతి సరిపల్లి కమలా కిరణ్ వార్డు సభ్యులు శ్రీ తాడిసెట్టి శ్రీనివాస రావు , పంజుగల సీత,...
అసలు ఈ నాలుగేళ్ళలో జగన్ ఏం చేశాడయ్యా అని అనే వాళ్ళ కోసం
125 Views14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏనాడు చేయలేనిది.. జగన్మోహనరెడ్డి తన నాలుగేళ్ల పరిపాలనలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కడుతున్నాడు.. చంద్రబాబు చేయలేనిది.. జగన్మోహనరెడ్డి తన నాలుగు పెద్ద ఓడరేవులు పది ఫిషింగ్...
చిక్కిన చిరుత…! ఊపిరి పీల్చుకున్న భక్తులు
119 Viewsతిరుమల నడక దారిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులు ఆ చిరుత కోసం జల్లెడ పట్టారు. మొత్తానికి చిరుత బోనుకి చిక్కింది. అలిపిరి మార్గంలో బాలుడిపై దాడి...
ఆసక్తికరంగా ఏలూరు ఎంపీ పోరు-కోటగిరి అవుట్ ? ఈసారి ఆళ్లనాని వర్సెస్ చింతమనేని ?
121 Viewsఏపీలో కాపు జనాభా అధికంగా ఉన్న లోక్ సభ నియోజకవర్గాల్లో ఒకటైన ఏలూరులో ఈసారి రాజకీయం కాక రేపుతోంది. ఎక్కడా వార్తల్లో కూడా కనిపించకుండా, వినిపించకుండా గుట్టుగాసాగిపోతున్న ఏలూరు ఎంపీ సీటు రాజకీయం...
Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!
198 ViewsLoan Apps Scam: గుర్తు తెలియని వ్యక్తుల పేటీఎం నుంచి ఓ మహిళ పేటీఎంకు డబ్బులు వచ్చాయి. మిస్ అయి వచ్చాయనుకొని ఆ డబ్బులను అదే నెంబర్ కు తిరిగి పంపించాారు. అదే...