Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction

Month : July 2023

ఆంధ్రప్రదేశ్

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లోకి ఆ బీఆర్ఎస్ కీలక నేత

HJNEWS
బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లోకి ఆ బీఆర్ఎస్ కీలక నేతబీఆర్ఎస్‌కు కీలక నేత తీగల కృష్ణారెడ్డి గుడ్‌బై: రేవంత్ రెడ్డితో భేటీ, కాంగ్రెస్‌లోకి హైదరాబాద్ : గత కొంత కాలంగా అధికార పార్టీ...
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం..!

HJNEWS
కలెక్టరేట్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం..!నాగర్ కర్నూల్: భూ సమస్యకు పరిష్కారం లభించలేదని నిరసిస్తూ మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. దీన్ని గమనించిన...
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ కార్మికులపై.. దయ చూపండి!

HJNEWS
పంచాయతీ కార్మికులపై.. దయ చూపండి!హైదరాబాద్ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకం. కానీ వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో, వారి సమస్యలన్నీ పరిష్కరించడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న...
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఎవరు?

HJNEWS
రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఎవరు? ఎప్పుడో ముగిసిన వాసిరెడ్డి పద్మ పదవీకాలం ఐదేళ్ల నుంచి రెండేళ్లకు కుదింపు మే 15 నుంచే ఆమె మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఎవరు?...
ఆంధ్రప్రదేశ్

నవోదయ పాఠశాల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల..

HJNEWS
నవోదయ పాఠశాల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల..జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే స్టూడెంట్స్‌...
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం.

HJNEWS
ఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్రలీకేజీ లో బిజెపి కుట్ర కోణం. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 05, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్ర

HJNEWS
ఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్రఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తున్నది గాంధీ వారసులుగా టోపీలు పెట్టుకొని అవినీతిని ఊడ్చివేస్తామని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ సర్కార్ ఇప్పుడు...
ఆంధ్రప్రదేశ్

వైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు

HJNEWS
వైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలువైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న వేదింపులు,...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష .. వారికి రూ.10వేలు ఇవ్వండి : అధికారులకు జగన్ ఆదేశాలు

HJNEWS
రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు తిరిగి వెళ్లేటప్పుడు రూ.10 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పరిస్ధితిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

వివేకా హత్య కేసు: నేను చెప్పినదానిని సీబీఐ మార్చింది.. హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం..

HJNEWS
వివేకా హత్య కేసు: నేను చెప్పినదానిని సీబీఐ మార్చింది.. హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి...
ఆంధ్రప్రదేశ్

అనసూయ అందాల దూకుడు, ఏకంగా బికినీలో మెరుపులు.. స్విమ్మింగ్ పూల్ లో భర్తతో, దారుణంగా ట్రోలింగ్

HJNEWS
అనసూయ అందాల దూకుడు, ఏకంగా బికినీలో మెరుపులు.. స్విమ్మింగ్ పూల్ లో భర్తతో, దారుణంగా ట్రోలింగ్సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో...
ఆంధ్రప్రదేశ్

తాగి సెట్స్ కి వచ్చావా అని పవన్ కళ్యాణ్ అడిగారు- సాయి ధరమ్ తేజ్ 

HJNEWS
తాగి సెట్స్ కి వచ్చావా అని పవన్ కళ్యాణ్ అడిగారు- సాయి ధరమ్ తేజ్మామ అల్లుళ్లు పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో...

హ్యాకింగ్ కి గురైన నటుడు ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్!

HJNEWS
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కి ఆ రేంజ్ మూవీ పడలేదు. ఆ మధ్యన వచ్చిన ఆదిపురుష్ మూవీ నిరాశపరిచింది.దీనితో ఫ్యాన్స్...
ఆంధ్రప్రదేశ్

‘బ్రో’ మూవీలో ఏపీ మంత్రి డాన్స్‌తో పాటు సీఎం పై పవన్ కళ్యాణ్ సెటైర్స్.. వైరల్ అవుతున్న వీడియో..

HJNEWS
‘బ్రో’ మూవీలో ఏపీ మంత్రి డాన్స్‌తో పాటు సీఎం పై పవన్ కళ్యాణ్ సెటైర్స్.. వైరల్ అవుతున్న వీడియో..పవన్ కళ్యాణ్ ఓ సినిమాలు .. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన...
సినిమా వార్తలు

‘బేబి’ 2 వీక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మరో మైల్ స్టోన్ అందుకున్న చిన్న సినిమా..

HJNEWS
‘బేబి’ 2 వీక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మరో మైల్ స్టోన్ అందుకున్న చిన్న సినిమా..ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబి ఈ సినిమాను...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఏపీలో అహా క్యాంటీన్లు.. ప్రభుత్వం కొత్త స్కీమ్.. భోజనం ఎంతంటే..!

HJNEWS
ఏపీలో అహా క్యాంటీన్లు.. ప్రభుత్వం కొత్త స్కీమ్.. భోజనం ఎంతంటే..!పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. గతంలో ఉన్న అన్నా క్యాంటీన్ల మాదిరిగానే కొత్త ఐడియాను అమలు...
ఆంధ్రప్రదేశ్

Deepthi Sunaina: బేబీ మూవీలో నువ్వు అయితే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్స్

HJNEWS
బేబీ మూవీలో నువ్వు అయిDeepthi Sunaina: బేబీ మూవీలో నువ్వు అయితే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్స్తే బాగుండేది ..బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఫోటోలపై కామెంట్స్ బేబీ మూవీలో...
ఆంధ్రప్రదేశ్

పేదల నోటికాడ ముద్దను అందకుండా చేస్తారా?

HJNEWS
ఇప్పటికైనా రేషన్ డీలర్ల సమస్యను పరిష్కరించాలి. పంతాలు పట్టింపులకు పోయి సమ్మెను పరిష్కరించకుండా పేదల నోటికాడ మద్దను లాక్కోవాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు…...
ఆంధ్రప్రదేశ్

కొబ్బరిబొండాల కత్తితో భార్యను హత్య చేసిన భర్త

HJNEWS
ఈ విషయాన్ని తెలుసుకున్న బోయినిపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సీఐ రవికుమార్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బేగంపేట్ ఏసీపీ పృథ్వి నాదరావు ని సందర్శించి పూర్వపరాలను సేకరించి...

…ప్రభుత్వ టీచర్‌ దారుణ హత్య…

HJNEWS
గడ్డికుప్పలకు మంటపెట్టారు. కాగా, మరడాన వెంకట నాయుడు, మరడాన మోహనరావు, మరడాన గణపతి, మరడాన రామస్వామిలే తన తండ్రిని హత్యచేసినట్టు కృష్ణ కుమారుడు శ్రావణ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు…...
ఆంధ్రప్రదేశ్

AP, తెలంగాణలో భారీగా మహిళలు మిస్సింగ్..

HJNEWS
2019లో 6252 మంది, 2020లో 7057 మంది, 2021లో 8969 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపింది. ఇక, తెలంగాణలో 2019 నుంచి 2021 వరకు 8066 మంది బాలికలు, 34, 495 మంది మహిళలు...
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి ” జూపల్లి ”చేరికను వరుణుడు కూడా అంగీకరించడం లేదు.!!

HJNEWS
! గత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేక ముందుకే తన అనుచర బ్యాచ్ తో కొల్లాపూర్ శాసనసభ్యులు టైగర్ హర్షవర్ధన్ రెడ్డి గారిపై సోషల్ మీడియాలో లేనిపోని రాతలు రాయిస్తూ...
ఆంధ్రప్రదేశ్

‘మల్కాజిగిరి ఎంపీ మిస్సింగ్’.. కలకలం రేపుతోన్న పోస్టర్స్

HJNEWS
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ‘వరద’ రాజకీయం హీటెక్కుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఈ రెండు పార్టీలు మాత్రం వరద సహాయంపై పరస్పరం విమర్శలు గుప్పించుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. వరద...
ఆంధ్రప్రదేశ్

విలేకరి ఇంటిపై విధ్వంసకాండ

HJNEWS
విలేకరి ఇంటిపై విధ్వంసకాండసీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ హాతిరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సిఐ గా బాధ్యతలు స్వీకరించిన ఎం శ్రీనివాస్.ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించిన సీఐ ఈ...
ఆంధ్రప్రదేశ్

విలేకరి ఇంటిపై విధ్వంసకాండ….కోర్టు స్టే ఉందని చెప్పినా వినిపించుకోని వైనం

HJNEWS
కోర్టు స్టే ఉందని చెప్పినా వినిపించుకోని వైనం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అక్రమాలపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతోనే.. తీవ్రంగా ఖండించిన తెలుగు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘాలు అనంతపురం జిల్లా రాయదుర్గం...

భోళా శంక‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. మాస్ రేంజ్‌లో మెగాస్టార్ ర‌చ్చ‌

HJNEWS
వాల్తేరు వీర‌య్య సినిమాతో చివ‌రిగా హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం భోళా శంక‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, కీర్తి సురేష్...
తెలంగాణసినిమా వార్తలు

తమన్ బాబు.. అంతొద్దు.. కాస్త తగ్గు తగ్గు!

HJNEWS
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘బ్రో’.. ఈ సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్‌ను రీసెంట్‌గా గ్రాండ్‌గా నిర్వహించారు. సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ...

ఇలా చేస్తున్నారా? మీ వాట్సాప్ హ్యాక్ అయినట్లే.. తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది..!

HJNEWS
సైబర్ స్కామర్స్ పంజా తారస్థాయికి చేరుకుంది. సైబర్ వార్ కు ముగింపు ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి దేశమంతా నెలకొంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. అచ్చం జంతార...

భారత్‌లో అంత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఏదో తెలుసా..? ఈ ట్రైన్‌లో ప్రయాణం చేస్తే ఎంతో సరదా!

HJNEWS
మీరు భారతీయ రైల్వేల అత్యంత వేగవంతమైన రైలు, అధిక సౌకర్యాల రైలు, తక్కువ దూరపు రైళ్ల గురించి విని ఉంటారు. అయితే సోమరి రైలు గురించి మీకు తెలుసా? అవును ఒక సోమరి రైలు...

ఐఐటీల నుంచి ఐదేండ్లలో 8 వేల మంది విద్యార్థుల డ్రాపౌట్.. కేంద్రం వెల్లడి

HJNEWS
న్యూఢిల్లీ: దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందేందుకు ఏటా వేల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. అయితే గత ఐదేండ్లలో ఏకంగా 8 వేల మందికిపైగా విద్యార్థులు ఐఐటీల నుంచి డ్రాపౌట్ అయినట్లు కేంద్ర...

Elementor #HJNEWS.IN

HJNEWS
మొహారం పండగ నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించిన గౌరవ బోథ్ నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకులు శ్రీ.అనిల్ జధవ్ . ఈ రోజు నెరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామంలో మొహారం పర్వదినన్ని పురస్కరించుకుని పిరిల...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

గుర్తింపు కార్డులు,జిల్లాల వ్యాప్తంగా సమగ్ర ఓటరు సర్వే

HJNEWS
● ఈ రోజు నుంచి ఇంటింటికీ రానున్న బీఎల్‌వోలు ● 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగేలా చూడడం. ● 2024 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండనున్న...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

వైఎస్సార్ జయంతి.. ఇడుపులపాలయలో వైఎస్ షర్మిల, విజయమ్మ నివాళులు

HJNEWS
మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళుర్పించారు.పులివెందుల: మాజీ...
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం వైద్యం

బాపులపాడు గ్రామంలో పారిశుధ్య పనులను ప్రారంభించిన సర్పంచ్ సరిపల్లి కమలా కిరణ్

HJNEWS
బాపులపాడు గ్రామంలో హనుమాన్ నగర్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి మరియు పారిశుధ్య పనులను సర్పంచ్ శ్రీమతి సరిపల్లి కమలా కిరణ్ వార్డు సభ్యులు శ్రీ తాడిసెట్టి శ్రీనివాస రావు , పంజుగల సీత, ఎంపీటీసీ...

ధరణి పోర్టల్‌లో కీలక మార్పులు..!

HJNEWS
తెలంగణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణిలో కీలక మార్పులకు అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. రైతు తనకు చెందిన భూమిలో కొంత భాగాన్ని ఇతరులకు అమ్మిన దానిలో మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది. ఎందుకంటే...
హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్