Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction

Category : సినిమా వార్తలు

ఆంధ్రప్రదేశ్తెలంగాణసినిమా వార్తలు

భోళా.. ఏం బాలా.. ‘ఉడాల్’ రివ్యూపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం.. ఆది పురుష్ నచ్చిందా? ఇది నచ్చలేదా?

HJNEWS
105 Viewsసినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. వాటిలో హిట్ చిత్రాలు అప్పుడప్పుడూ మాత్రమే వస్తాయి. ఫ్లాప్ చిత్రాలు ప్రతి శుక్రవారం పలకరిస్తూనే ఉంటాయి. అందరి స్టార్‌లకు హిట్, ఫ్లాప్‌లు సర్వసాధారణం. కానీ మెగా హీరోల సినిమా...
సినిమా వార్తలు

ప్రముఖ నటి జయప్రదకు షాక్.. ఆరు మాసాల జైలు శిక్ష విధించిన చెన్నై కోర్టు

HJNEWS
108 Viewsదక్షిణాదిలో ఓ వెలుగు వెలిగి.. అనంతం బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా అగ్ర కథానాయికగా సత్తా చాటారు సీనియర్ నటి జయప్రద. అంతేకాదు, యూపీ నుంచి ఆమె రెండు సార్లు సమాజ్ వాదీ...
సినిమా వార్తలు

భజన పొగడ్తలకు అలవాటుపడి రియాల్టీకి దూరమవుతున్నారు.. చిరంజీవికి ఆర్జీవీ పంచ్

HJNEWS
116 Viewsమెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమాలో కొత్తదనం లేదని, ఔట్ డేటెడ్‌గా ఉందని...
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

దొరికిపోయిన రష్మిక.. విజయ్ వేసుకున్న షర్ట్‌‌తో ప్రత్యక్షం.. ఇది అదేనా?

HJNEWS
148 Views నేషనల్ క్రష్ రష్మిక మందన, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య గల క్లోజ్‌నెస్ గురించి తెలిసిందే. ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌‌కు సంబంధించి నెట్టింట అనేక రూమర్స్ వ్యాపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ...
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

ది మోస్ట్ స్టైలిష్‌గా విజయ్.. ఖుషి టైటిల్ సాంగ్ వైరల్

HJNEWS
116 Views ఖుషి టైటిల్ సాంగ్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ పాట అంతా ఒకెత్తు అయితే.. విజయ్ లుక్స్ మరో లెవెల్లో ఉన్నాయి. ఇంత వరకు విజయ్‌ని చూపించిన దానికంటే ఇందులో...
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

ఖుషి ట్రైలర్.. ప్రేమ, పెళ్లి, గొడవలు.. శివ నిర్వాణ మ్యాజిక్

HJNEWS
117 Views ఇప్పటికే ఖుషి రిలీజ్ చేసిన పాటలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నా రోజా నువ్వే, ఆరాధ్య, ఖుషి టైటిల్ సాంగ్స్ యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఖుషి ట్రైలర్...
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

సింగపూర్ వీధుల్లో బిగ్ బాస్ బ్యూటీ అందాల మోత.. బాబోయ్ ఏంటీ డ్రెస్సు!!

HJNEWS
127 Viewsయాషికా ఆనంద్ అందాలు ఆరబోయడం కొత్తేమీ కాదు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ప్రతి ఫొటో, వీడియో తన ఫాలోవర్స్‌ను పిచ్చెక్కించేలానే ఉంటాయి. అయితే, తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో మాత్రం...
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

అటు చీర్స్ కొడుతున్న ఛార్మీ..ఇటు కాళ్లు నాకుతున్న ఆర్జీవీ.. పిక్స్ వైరల్

HJNEWS
114 Views రామ్ గోపాల్ వర్మ షేర్ చేసే ఫోటోలు, పెట్టే కామెంట్లు ఎంతటి కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఆ మధ్య అషూ రెడ్డి కాలి వేళ్లని నాకుతూ ఇంటర్వ్యూలో నానా...
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

ఏమాత్రం వన్నె తగ్గని త్రిష.. రోడ్డుపై శ్రీలీల డ్యాన్స్.. బ్రో బ్యూటీ ట్రీట్

HJNEWS
159 Viewsవెండితెర సెలబ్రెటీలు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న లేటెస్ట్ అప్‌డేట్స్‌పై ఓ లుక్కేద్దాం టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం. సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పటికీ అదే...
సినిమా వార్తలు

నడి రోడ్డుపై అరియానా అందాల ఆరబోత.. బిగ్ బాస్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ గ్లామర్ డోస్

HJNEWS
112 Viewsగత కొంతకాలంగా ఎప్పటికప్పుడు తన స్టన్నింగ్ లుక్స్ వదులుతూ సోషల్ మీడియాను షేక్ చేయడం పనిగా పెట్టుకుంది అరియానా. రూటు మార్చి అందాలతో అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది అమ్మడి రొమాంటిక్ కిక్ కి...
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

బిగ్‌బాస్ శ్రీసత్య బ్యూటిఫుల్ పిక్స్.. ట్రెడిషనల్ లుక్ అదిరిపోయింది

HJNEWS
154 Viewsబిగ్‌బాస్‌ బ్యూటీల్లో అదిరిపోయే గ్లామర్ ఉన్న వాళ్లలో శ్రీసత్య ఒకరు. హౌస్‌లో ఉన్నప్పుడు అర్జున్ కల్యాణ్‌ను తన వెనక తిప్పుకుంటూ శ్రీసత్య చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక బయటకి వచ్చిన...
రాజకీయంసినిమా వార్తలు

మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. రజనీకాంత్ వీడియో వైరల్

HJNEWS
141 Views‘జైలర్’ (Jailer) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది వైఎస్సార్‌సీపీ (YSRCP) నాయకులను ఉద్దేశించే రజనీకాంత్ అన్నట్టు ప్రచారం...
సినిమా వార్తలు

ఆడవాళ్లే బట్టలిప్పి పోలీసులపై దాడి చేశారు.. మణిపూర్ ఘటనపై కరాటే కళ్యాణి దారుణమైన పోస్ట్

HJNEWS
139 Viewsమణిపూర్ ఘటనను నిరసిస్తూ దేశం మొత్తం ఆందోళన బాటపడితే.. ఆ మహిళలే పోలీసుల బట్టలిప్పి దాడి చేశారంటూ కామెంట్స్ చేసింది బీజేపీ నాయకురాలు, సినీ నటి కరాటే కళ్యాణి. సభ్య సమాజం తలదించుకునే...
సినిమా వార్తలు

బీచ్‌లోబిగ్ బాస్ పిట్ట ఇనయ.. పిక్కలు చూపిస్తూ పిటపిట.. లేటెస్ట్ పిక్స్

HJNEWS
144 Viewsబిగ్ బాస్ ముందు వరకూ ఓలెక్క.. బిగ్ బాస్ తరువాత మరో లెక్క అన్నట్టుగా గ్లామర్ డోస్ పెంచింది ఇనయా సుల్తానా. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో హీటెక్కిస్తూ కాకరేపుతోంది ఇనయా పాప....
సినిమా వార్తలు

‘బేబి’ 2 వీక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మరో మైల్ స్టోన్ అందుకున్న చిన్న సినిమా..

HJNEWS
113 Views‘బేబి’ 2 వీక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మరో మైల్ స్టోన్ అందుకున్న చిన్న సినిమా..ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబి ఈ...

భోళా శంక‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. మాస్ రేంజ్‌లో మెగాస్టార్ ర‌చ్చ‌

HJNEWS
103 Viewsవాల్తేరు వీర‌య్య సినిమాతో చివ‌రిగా హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం భోళా శంక‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, కీర్తి...
తెలంగాణసినిమా వార్తలు

తమన్ బాబు.. అంతొద్దు.. కాస్త తగ్గు తగ్గు!

HJNEWS
108 Viewsపవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘బ్రో’.. ఈ సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్‌ను రీసెంట్‌గా గ్రాండ్‌గా నిర్వహించారు. సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై...
తెలంగాణసినిమా వార్తలు

షూటింగ్లో గాయపడ్డ సింగర్ మంగ్లీ.. ఆందోళనలో ఫ్యాన్స్..!

HJNEWS
149 Viewsప్రముఖ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ సాంగ్స్ తో తన కెరీర్ ను మరింత పాపులారిటీగా మార్చుకున్న ఈమె...
హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్