Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

జనసేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన పవన్

118 Views

మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా  పాల్గొన్నారు. పవన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు జనసేన నేతలు, వీర మహిళలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జనసేన వీర మహిళలతో పవన్ భేటీ అయ్యారు.

Related posts

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ముఖ్య గమనిక.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, అసలు సంగతి ఇది!

HJNEWS

సీన్ ఛేంజ్ కలిసొచ్చేదెవరికి -గన్నవరం నియోజకవర్గంలో

HJNEWS

బాపులపాడు మండలం వాలంటీర్లకు గౌరవ సత్కారం

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్