Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్రాజకీయం

గుర్తింపు కార్డులు,జిల్లాల వ్యాప్తంగా సమగ్ర ఓటరు సర్వే

106 Views

● ఈ రోజు నుంచి ఇంటింటికీ రానున్న బీఎల్‌వోలు

● 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగేలా చూడడం.

● 2024 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండనున్న వారికి కూడా ఓటు హక్కు కల్పించాలి.🔻 సర్వేలో పరిశీలించే అంశాలు 🔻

● ఓటరు జాబితాలో డబుల్‌ ఎంట్రీలు..నకిలీ ఓట్ల గుర్తింపు

● చనిపోయిన వారి ఓట్ల తొలగింపు● వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తించడం

● డోర్‌నంబర్లు లేకుండా ఉన్న, ఒకే డోర్‌ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లు పరిశీలన

● సర్వీసు ఓటర్లు(మిలటరీ), ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల వివరాలను పరిశీలన.

● దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఏ ప్రాంతంలో ఉంచాలో కనుక్కుని అక్కడ జాబితాలో ఉంచడం.

● ఒక బూత్‌లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్‌కు సిఫార్సు చేయడం.

● పేర్లు, నియోజకవర్గాలు, చిరునామాలు, ఫోన్‌ నంబర్లు, ఫొటో గుర్తింపు కార్డులు మార్పులు, చేర్పులు తప్పుఒప్పులు సరిచేయడం.

● ఓటర్ల అభ్యర్థన మేరకు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం.🔻 సమగ్ర ఓటరు సర్వే షెడ్యూల్‌ 🔻

● ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటికీ బూత్‌ లెవల్‌ అధికారుల సర్వే

Related posts

పవన్ కల్యాణ్ పైన ముద్రగడ పద్మనాభం పోటీకి వైసిపి ప్లాన్?

HJNEWS

కొబ్బరిబొండాల కత్తితో భార్యను హత్య చేసిన భర్త

HJNEWS

గోదావరి లంకలు: వరద వస్తే వెళ్లడం, తగ్గితే రావడం…తరతరాలుగా ఇక్కడ ఇదే జీవితం, ఎందుకిలా?

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్