సీన్ ఛేంజ్ కలిసొచ్చేదెవరికి -గన్నవరం నియోజకవర్గంలో
గన్నవరం నియోజకవర్గంలో గెలిచేదెవరు. రాష్ట్ర వ్యాప్తంగా గన్నవరం ఫలితం పైన ఆసక్తి నెలకొంది. గన్నవరంలో గెలుపు ఇప్పుడు టీడీపీ-జనసేన అభ్యర్థులకే కాదు పార్టీ అధినేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. 2019 ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులే పార్టీలు...