ఫుల్ బాటిళ్లతో బాలయ్యకు అభిషేకం.. చరిత్రలో ఏ హీరోకూ జరగని విధంగా.. వీడియో వైరల్
తెలుగు చిత్ర పరిశ్రమంలో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన ‘అఖండ’ మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన...