Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి ” జూపల్లి ”చేరికను వరుణుడు కూడా అంగీకరించడం లేదు.!!

140 Views

!

గత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేక ముందుకే తన అనుచర బ్యాచ్ తో కొల్లాపూర్ శాసనసభ్యులు టైగర్ హర్షవర్ధన్ రెడ్డి గారిపై సోషల్ మీడియాలో లేనిపోని రాతలు రాయిస్తూ వాళ్లకు జీతాలు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు.

అయితే మాజీ మంత్రి గారు కొల్లాపూర్ నియోజక వర్గానికి ఐదు పర్యాయాలు గెలిచి ఏలాంటి అభివృద్ధి చేయలేదని డీకే మాదిగ ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు.
అయితే మాజీ మంత్రి గారు కొల్లాపూర్ నియోజక వర్గానికి ఐదు పర్యాయాలు గెలిచి ఏలాంటి అభివృద్ధి చేయలేదని డీకే మాదిగ ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు.

అయితే ప్రియాంక గాంధీ సభ ఉందని 23వ తేదీ 25వ తేదీ 28 వ తేదీ చివరికి జులై 30వ తేదీ ఖరారు చేసుకున్నాడు. చిట్ట చివరికి టీపీసీసీ అధ్యక్షులైన రేవంత్ రెడ్డి ఆగస్టు 5వ తేదీ అని డేటు డిక్లేర్ చేశాడు ఆరోజు వర్షం పడితే ఏంటి పరిస్థితి అని, డీకే మాదిగ ఎద్దేవ చేశారు.

జూపల్లి కృష్ణారావు ప్రెస్మీట్లో మాట్లాడుతూ 30వ తేదీ నాడు వర్షం పడ్డ, వడగండ్లు పడ్డ, పిడుగులు పడ్డ, మీటింగ్ ఆగదని గొప్పలు చెప్పుకున్న మాజీ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారో, ఆయన అనుచరులను అయోమయ పరిస్థితిలో పడేస్తున్నారు.

సింహం సింగిల్ గా రావాలి కదా.!! మరి ఒకప్పుడు చెల్ల నీ రూపాయలని మాట్లాడిన జూపల్లి ఒక రద్దు అయిన నోటు.!!! మళ్లీ ఇప్పుడు ప్రియాంక గాంధీ , ఇప్పడంతలో కొల్లాపూర్ లో మీటింగ్ పెట్టే పరిస్థితి లేదని తేల్చి చెప్పేశారు. కృష్ణారావు కి శని పట్టుకున్నట్టుంది.

ఎందుకంటే వానదేవుడు కనుకరిస్తలేడు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా జూపల్లి కృష్ణారావుకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్తారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని, డీకే మాదిగ తెలిపారు.

చూద్దాం మరి సింహం సింగిల్గా వస్తదో, మరి అందరి కలుపుకుని వస్తదో చూడాలి మరి, ఏదేమైనా కొల్లాపూర్ నియోజకవర్గంలో హర్షవర్ధన్ రెడ్డి విజయం ఖాయమని కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలు కంకణం కట్టుకున్నారని డీకే మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు.

Related posts

ఆసక్తికరంగా ఏలూరు ఎంపీ పోరు-కోటగిరి అవుట్ ? ఈసారి ఆళ్లనాని వర్సెస్ చింతమనేని ?

HJNEWS

ఏపీ: ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ, విశాఖ మీదుగా వెళ్లే ఈ రైళ్లు వారం రద్దు

HJNEWS

చిచ్చుపెట్టిన సెల్‌ఫోన్‌

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్