Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
YSRCPఅంతర్జాతీయంరాజకీయం

గన్నవరం సీటు గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తాం.. దుట్టా

63 Views

ఉంగుటూరు జడ్పిటిసి దట్టా సీతారామలక్ష్మి ఆదివారం మీడియాతో మాట్లాడారు

రాబోయే ఎన్నికల్లో వైసిపి శ్రేణులంతా ఒకే తాటిపైకి వచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డిని మరోసారి సీఎం గా చేయాలని పిలుపునిచ్చారు

గన్నవరం వైసీపీ సీటు ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైసిపి శ్రేణులంతా కష్టపడి గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కోరారు

ప్రతి వైసిపి కార్యకర్తకు పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

గన్నవరం నియోజకవర్గంలో అందరం కష్టపడి వైసిపిని అధికారంలో తీసుకువచ్చి, ఇదే సంక్షేమ పథకాలు మరలా ప్రతి పేదవాడికి అందేలా చూడటం అందరు బాధ్యత అన్నారు

ఇప్పుడు జరిగే ఎన్నికలు ప్రతి పేదవాడికి పెత్తందారులకు మధ్య జరిగే సంగ్రామం అన్నారు

ప్రతి పేదవాడికి న్యాయం జరగాలంటే వైసిపి ప్రభుత్వం మళ్లీ రావాలని అన్నారు

Related posts

ఆసక్తికరంగా ఏలూరు ఎంపీ పోరు-కోటగిరి అవుట్ ? ఈసారి ఆళ్లనాని వర్సెస్ చింతమనేని ?

HJNEWS

గుర్తింపు కార్డులు,జిల్లాల వ్యాప్తంగా సమగ్ర ఓటరు సర్వే

HJNEWS

ఉగాది పుట్టుపూర్వోత్తరాలు

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్