Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

బిగ్‌బాస్ శ్రీసత్య బ్యూటిఫుల్ పిక్స్.. ట్రెడిషనల్ లుక్ అదిరిపోయింది

బిగ్‌బాస్‌ బ్యూటీల్లో అదిరిపోయే గ్లామర్ ఉన్న వాళ్లలో శ్రీసత్య ఒకరు. హౌస్‌లో ఉన్నప్పుడు అర్జున్ కల్యాణ్‌ను తన వెనక తిప్పుకుంటూ శ్రీసత్య చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక బయటకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడింది శ్రీసత్య. క్యూట్ ఫొటోషూట్‌లతో నెటిజన్ల హృదయాలకు గాలం వేస్తుంది. 

Related posts

దొరికిపోయిన రష్మిక.. విజయ్ వేసుకున్న షర్ట్‌‌తో ప్రత్యక్షం.. ఇది అదేనా?

HJNEWS

చంద్రబాబు మౌనం వెనుక-గెలుపు పై జగన్ ధీమా నెక్స్ట్ లెవల్ ..!!

HJNEWS

మళ్ళీ జగనే సీఎం-వార్ వన్ సైడ్ ..!!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్